
బిజినెస్

హైదరాబాద్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, ఐఏఎస్ అధికారి శైలజా రామయ్యర్ దంపతులపై ఏఐ ఆధారిత మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపాయి. ఫేస్‌బుక్‌లో అనుచిత కంటెంట్‌తో వీడియోలు పోస్టు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
న్యాయవాది శశిభూషణ్ కాశే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డీప్‌ఫేక్ వీడియోల ద్వారా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!