10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

Writer: Harika S 10:22 PM, 9 ఆగస్టు, 2026
రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ టూరిజం గెస్ట్‌హౌస్ ప్రాంగణంలో రేపు వరుణ యాగం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం.. 2.45 గంటలకు నాగార్జునసాగర్ హిల్ కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి యాగం జరిగే ప్రాంతానికి వెళ్తారు.

108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో ఈ వరుణ యాగం జరగనుంది. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవాలని సంకల్పంతో యాగం చేపడుతున్నారు. కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు సీఎం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కానున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

ట్యాగ్లు
రేవంత్ రెడ్డినాగార్జునసాగర్వరుణ యాగంతెలంగాణయాదగిరిగుట్టవర్షాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?
గాసిప్స్

50 వేలకుపైగా స్క్రీన్లలో ‘రామాయణ’ వరల్డ్‌వైడ్ రిలీజ్?

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు
బిజినెస్

భారత్‌లో కేటీఎం బైక్‌ల ధరలు పెంపు

అమెరికా ప్రీస్కూల్ ఫీజు చూసి షాకైన భారతీయ మహిళ
జనరల్

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు
క్రీడలు

కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తాచాటిన భారత అథ్లెట్లు

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం
జనరల్

రేపు నాగార్జునసాగర్‌లో వరుణ యాగం.. హాజరుకానున్న సీఎం

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్
క్రీడలు

టీం ఇండియాలోకి కొత్త ప్లేయర్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు
జనరల్

బోనాల పండుగ.. జంతువును బలిచ్చాడని కాంగ్రెస్ నేతపై కేసు నమోదు

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ
జనరల్

రాజమండ్రి ప్రియాంక కేసు: అది ప్రమాదం కాదు, క్రిమినల్ చర్య: ఎస్పీ

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ
జనరల్

పెద్ది కుటుంబంకు కేసిఆర్ పరామర్శ

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా
సినిమాలు

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి
జనరల్

డా. ప్రియాంక మృతిపై పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ
జనరల్

సబీర్ భాటియా ‘నలుగురు గుజరాతీలు’ వ్యాఖ్యపై చర్చ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!