16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

Writer: Nithish 07:06 AM, 16 సెప్టెంబర్, 2026
ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

కృత్రిమ మేధ (ఏఐ) వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ.. న్యాయమూర్తి విచక్షణను, మానవీయ ఆలోచనా విధానాన్ని అది భర్తీ చేయలేదని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సూరేపల్లి నంద అన్నారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో లీగల్‌ ఎరా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన 15వ వార్షిక లీగల్‌ ఎరా ఇండియా కాన్‌క్లేవ్‌-2026కు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయస్థానాలు రాజ్యాంగబద్ధ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించడంలో సాంకేతికత ఎంతో సహాయపడుతుందని, అయితే న్యాయమూర్తుల నిర్ణయ ప్రక్రియలో ఏఐ కేవలం సహాయక సాధనంగానే ఉంటుందని పేర్కొన్నారు.

మారుతున్న సాంకేతిక పరిణామాలకు అనుగుణంగా భవిష్యత్తులో టెక్నో-లీగల్‌ నిపుణుల అవసరం గణనీయంగా పెరుగుతుందని జస్టిస్‌ సూరేపల్లి నంద తెలిపారు. అనంతరం కార్పొరేట్‌ రంగంలో విశేష సేవలు అందిస్తున్న పలువురు న్యాయ నిపుణులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ అడ్వకేట్‌ కృష్ణ గ్రంథి, మెడికవర్‌ హాస్పిటల్స్‌ చీఫ్‌ లీగల్‌ ఆఫీసర్‌ ఇషా సిన్హా, స్పెషల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ దివ్య అడెపు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ట్యాగ్లు
కృత్రిమ మేధతెలంగాణ హైకోర్టుజస్టిస్‌ సూరేపల్లి నందన్యాయ వ్యవస్థలో ఏఐన్యాయ సాంకేతికతన్యాయమూర్తి విచక్షణటెక్నో లీగల్‌ నిపుణులులీగల్‌ ఎరా ఇండియా కాన్‌క్లేవ్‌హెచ్‌ఐసీసీ హైదరాబాద్‌న్యాయ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి
జనరల్

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

ఆర్థిక మోసాల ఆరోపణలు.. పోలీసుల ఎదుట హాజరైన యూట్యూబర్‌ రమానందన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!