16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

Writer: Nithish 07:34 AM, 16 సెప్టెంబర్, 2026
శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

శంషాబాద్‌ విమానాశ్రయం పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు ఏర్పాటవుతున్నాయి. ఒబెరాయ్‌ గ్రూప్‌, వెంకటేశ్వర హోటల్స్‌ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాయి. ఒబెరాయ్‌ గ్రూప్‌ 3.63 ఎకరాల్లో రూ.532 కోట్లతో, వెంకటేశ్వర హోటల్స్‌ ఎకరం స్థలంలో రూ.102 కోట్లతో హోటళ్లను నిర్మించనున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయ పరిసరాల్లో నోవోటెల్‌ మాత్రమే ప్రధాన ఫైవ్‌స్టార్‌ హోటల్‌గా ఉంది. వీఐపీలు, విదేశీ అతిథుల రాకపోకలతో ఇది తరచూ రద్దీగా ఉంటోంది. దీంతో మరిన్ని ఫైవ్‌స్టార్‌ హోటళ్ల ఏర్పాటుకు ప్రభుత్వం తుక్కుగూడ హార్డ్‌వేర్‌ పార్క్‌-3లో భూములను కేటాయించింది.

విమానాశ్రయం చుట్టుపక్కల కొత్త పరిశ్రమలు, ఐటీ సంస్థలు వేగంగా విస్తరిస్తుండటం, భారత్‌ ఫ్యూచర్‌ సిటీ కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభించడంతో పెట్టుబడులపై ఆసక్తి పెరుగుతోంది. విమానాశ్రయానికి 10–15 కిలోమీటర్ల పరిధిలో గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు వంటి అభివృద్ధి పనులు పూర్తయితే విదేశీయులు, పర్యాటకుల రాకపోకలు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. హార్డ్‌వేర్‌ పార్క్‌-3లో హోటళ్లు, పరిశ్రమల నిర్మాణం ప్రారంభించిన తేదీ నుంచి 18 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని టీజీఐఐసీ అధికారులు గడువు విధించారు. ఇప్పటికే ఏరోస్పేస్‌ పార్కులు, రక్షణ రంగానికి విడిభాగాలు సరఫరా చేసే సంస్థలు, అమెజాన్‌ వంటి సంస్థలు కార్యకలాపాలు ప్రారంభించడంతో మహేశ్వరం–తుక్కుగూడ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నీట్ యూజీలో కీలక మార్పులు

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

ట్యాగ్లు
శంషాబాద్‌ విమానాశ్రయంఫైవ్‌స్టార్‌ హోటళ్లుఒబెరాయ్‌ గ్రూప్‌వెంకటేశ్వర హోటల్స్‌తుక్కుగూడహార్డ్‌వేర్‌ పార్క్‌మహేశ్వరంభారత్‌ ఫ్యూచర్‌ సిటీహైదరాబాద్‌ అభివృద్ధితెలంగాణ పెట్టుబడులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి
జనరల్

ఏఐ న్యాయమూర్తి విచక్షణను భర్తీ చేయలేదు.. తెలంగాణ హైకోర్టు జడ్జి

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన
జనరల్

పంతాలకు పోయి పదోన్నతులు కోల్పోవద్దు.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!