Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

29, ఏప్రిల్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

08:55 PM, 29 ఏప్రిల్, 2026
బెంగళూరులో గోడ కూలి 8 మృతి

కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆస్పత్రి ప్రహరీ గోడ కూలిపోవడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కారణంగా గోడ వద్ద తలదాచుకున్న వీధి వ్యాపారులపై ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

ఘటన స్థలానికి వెంటనే చేరుకున్న సహాయక బృందాలు స్థానికులతో కలిసి శిథిలాల మధ్య చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశాయి. బాధిత కుటుంబాలను రాష్ట్ర ముఖ్యమంత్రి, పోలీస్ ఉన్నతాధికారులు పరామర్శించి పరిస్థితిని సమీక్షించారు.

మరోవైపు నగరంలో అకాల వర్షం తీవ్ర ప్రభావం చూపింది. ఈదురుగాలులతో చెట్లు విరిగి పడటం, హోర్డింగ్‌లు కూలిపోవడం వల్ల పలు ప్రాంతాల్లో రవాణా అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

మేం లేకుంటే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది: ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్‌

మంగ్లి పై వస్తున్న ఆరోపణలపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం...

రాష్ట్ర ప్రభుత్వ  స్వాధీనంలోకి హైద‌రాబాద్ మెట్రో రైల్...

ట్యాగ్లు
బెంగళూరు ప్రమాదంగోడ కూలిందివర్షంకర్ణాటకప్రమాదంమరణాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!
క్రీడలు

హెచ్‌సీఏ ఆధ్వర్యంలో టీజీ టీ20 లీగ్ ప్రారంభం!

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!
జనరల్

కేరళ ఎగ్జిట్ పోల్స్‌: యూడీఎఫ్‌కు ఆధిక్యం, ఎల్‌డీఎఫ్‌కు ఎదురుగాలి!

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన
జనరల్

‘కమలం’ గుర్తుపై వివాదం.. ఈసీ స్పందన

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌
జనరల్

హమ్మయ్య.. క్రెడిట్ కార్డులపై RBI బిగ్‌ రిలీఫ్‌

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల
జనరల్

టీజీ టెన్త్ సప్లిమెంటరీ షెడ్యూల్ విడుదల

బెంగళూరులో గోడ కూలి 8 మృతి
జనరల్

బెంగళూరులో గోడ కూలి 8 మృతి

మేం లేకుంటే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది: ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్‌
జనరల్

మేం లేకుంటే మీరు ఫ్రెంచ్‌ మాట్లాడాల్సి వచ్చేది: ట్రంప్‌నకు బ్రిటన్ రాజు కౌంటర్‌

మంగ్లి పై వస్తున్న ఆరోపణలపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం...
జనరల్

మంగ్లి పై వస్తున్న ఆరోపణలపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం...

ఫుల్ మార్క్స్ సాధించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్
సినిమాలు

ఫుల్ మార్క్స్ సాధించిన 'ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్' టీజర్

రాష్ట్ర ప్రభుత్వ  స్వాధీనంలోకి హైద‌రాబాద్ మెట్రో రైల్...
జనరల్

రాష్ట్ర ప్రభుత్వ స్వాధీనంలోకి హైద‌రాబాద్ మెట్రో రైల్...

త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు
సినిమాలు

త్వరలో ట్రైలర్‌తో సందడి చేయనున్న రాక్షసపురం - కేఎస్ రామారావు

వచ్చే నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతీ అంత్య పుష్కరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!