
సినిమాలు

శ్రుతి హాసన్ మెటాలిక్ టాప్, ఫ్లోయింగ్ స్కర్ట్‌తో కూడిన స్టైలిష్ శాటిన్ సెట్లో ఆకట్టుకున్నారు. బ్లాక్ లేస్ బ్రాలెట్, సిల్వర్ చైన్స్, క్రాస్ పెండెంట్, స్టేట్మెంట్ ఇయరింగ్స్తో రాక్ ఎడ్జ్‌ను జోడించారు. స్లీక్ హెయిర్, బ్రాంజ్ మేకప్, బ్లాక్ బూట్స్‌తో శ్రుతి హాసన్ లుక్ మరింత స్టైలిష్‌గా మెరిసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!