సారా అలీ ఖాన్ తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోషూట్‌తో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రెడ్ బ్యాక్‌డ్రాప్ ముందు మోనోక్రోమ్ స్టైలిష్ అవుట్‌ఫిట్‌లో ఆమె కనిపించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!