
రాజకీయాలు

మృణాల్ ఠాకూర్ క్యామెల్ బ్రౌన్ స్లీవ్‌లెస్ వెయిస్ట్‌కోట్, సన్నని పిన్‌స్ట్రైప్స్ డిజైన్‌తో కూడిన స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. బ్లాక్ వైడ్ లెగ్ ట్రౌజర్స్, పాయింటెడ్ హీల్స్‌తో తన రూపానికి క్లాసీ టచ్ ఇచ్చారు. స్లీక్ హెయిర్‌స్టైల్, గోల్డ్ ఇయర్‌రింగ్స్, సింపుల్ మేకప్‌తో కాన్ఫిడెంట్‌గా కనిపిస్తూ తన ఫ్యాషన్ సెన్స్‌తో మెప్పించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!