సాంప్రదాయ చీరలో అందాల జల్లు కురిపించిన ప్రియాంక అరుల్ మోహన్..
Writer: Chandrika 03:44 PM, 6 జులై, 2026
లేత బంగారు రంగు ఎంబ్రాయిడరీ చీరలో ప్రియాంక అరుల్ మోహన్ పంచుకున్న తాజా ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సొగసైన లుక్, సంప్రదాయ ఆభరణాలు, మనోహరమైన చిరునవ్వుతో మరోసారి సోషల్ మీడియాలో అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!