ప్రమలు ఫేమ్ మమిత బైజు సంప్రదాయ లంగా వోణీలో ఎంతో అందంగా మెరిసిపోయింది. పర్పుల్, డీప్ గ్రీన్ కలర్ కాంబినేషన్‌లో ఆమె లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మల్లెపూలు, గాజులు, సింపుల్ జ్యువెలరీతో మమిత తన అందాన్ని మరింత ఇనుమడింపజేసింది.
ఇప్పటికి కామెంట్స్ లేవు
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!