
టెక్నాలజీ

నటి అనన్య నాగళ్ల తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని అందమైన ఫొటోలను షేర్ చేసింది. వైబ్రెంట్ పర్పుల్ ఎథ్నిక్ వేర్‌తో పాటు అందమైన దుపట్టాను ధరించి స్టైలిష్‌గా కనిపించింది. తన గ్రేస్‌ఫుల్ ఫోజులు, ట్రెడిషనల్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!