3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

Writer: Chandrika 08:51 PM, 3 అక్టోబర్, 2026
డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం మరింత వేగంగా పెరుగుతోంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) గణాంకాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (ఏప్రిల్–సెప్టెంబర్ 2026) యూపీఐ ద్వారా సుమారు 14,500 కోట్ల లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలో నమోదైన 11,400 కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది 27 శాతం వృద్ధి. లావాదేవీల విలువ కూడా 20 శాతం పెరిగి రూ.148 లక్షల కోట్ల నుంచి రూ.177 లక్షల కోట్లకు చేరింది. సెప్టెంబర్‌లో నెలవారీ లావాదేవీల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ.. రోజువారీ సగటు మాత్రం పెరిగింది. సెప్టెంబర్‌లో 2,407 కోట్ల యూపీఐ లావాదేవీలు నమోదయ్యాయి. ఆగస్టులో 2,450 కోట్లతో పోలిస్తే ఇది 1.7 శాతం తక్కువ. అయితే రోజువారీ సగటు లావాదేవీలు ఆగస్టులో 79.1 కోట్ల నుంచి సెప్టెంబర్‌లో 80.2 కోట్లకు పెరిగాయి. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌లో ఒక రోజు తక్కువగా ఉండటం నెలవారీ తగ్గుదలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

జియో ప్లాట్‌ఫామ్స్‌ మెగా ఐపీఓ..

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

పండగ సీజన్‌ వేళ అమెజాన్‌ నౌ సేవల విస్తరణకు మరింత వేగం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

డేటా సెంటర్‌ పాలసీలో తెలంగాణకు అగ్రస్థానం

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

సీబీజీ ఉత్పత్తి పెంపుపై కేంద్రం దృష్టి

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

బాండ్‌ ఈల్డ్స్‌తో మార్కెట్లకు కొత్త టెన్షన్‌.. అసలు కారణాలివే!

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

మనీలాండరింగ్‌ కట్టడికి కొత్త ప్లాట్‌ఫామ్‌..

ట్యాగ్లు
యూపీఐయూపీఐ లావాదేవీలుఎన్‌పీసీఐడిజిటల్ చెల్లింపులుభారత్ డిజిటల్ పేమెంట్స్యూపీఐ వృద్ధిఆన్‌లైన్ చెల్లింపులుడిజిటల్ ఇండియాయూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్నగదు రహిత చెల్లింపులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..
ఓటీటీ

హర్ష చెముడు, హైపర్ ఆది ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఓటీటీ రిలీజ్..

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..
రాజకీయాలు

చంద్రబాబు హార్టికల్చర్‌ వ్యాఖ్యలకు జగన్‌ కౌంటర్‌..

స్నేహితురాలు మాట్లాడటం లేదని కోపం.. ఆమె తండ్రినే కిడ్నాప్‌ చేసిన యువకుడు
జనరల్

స్నేహితురాలు మాట్లాడటం లేదని కోపం.. ఆమె తండ్రినే కిడ్నాప్‌ చేసిన యువకుడు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ‘రహస్య పైలట్లు’ ఎవరు?
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో ‘రహస్య పైలట్లు’ ఎవరు?

కాగిత పరిశ్రమలో పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యమివ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
జనరల్

కాగిత పరిశ్రమలో పర్యావరణహిత విధానాలకు ప్రాధాన్యమివ్వాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

22ఏ భూముల సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఓటీటీలో కొత్త కంటెంట్‌.. ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలివే
ఓటీటీ

ఓటీటీలో కొత్త కంటెంట్‌.. ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చిన సినిమాలివే

రష్మికతో పెళ్లి తర్వాత జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నా - విజయ్ దేవరకొండ
సినిమాలు

రష్మికతో పెళ్లి తర్వాత జీవితాన్ని ఆస్వాదించడం నేర్చుకున్నా - విజయ్ దేవరకొండ

సాహిల్ వాకోడే కేసులో ప్రొఫెసర్ వాంగ్మూలం.. పరీక్ష గదిలో పరిణామాలపై ఆరా
జనరల్

సాహిల్ వాకోడే కేసులో ప్రొఫెసర్ వాంగ్మూలం.. పరీక్ష గదిలో పరిణామాలపై ఆరా

ఏపీ అభివృద్ధికి ఐఐటీయన్ల మేధస్సు ఉపయోగపడాలి- సీఎం చంద్రబాబు
జనరల్

ఏపీ అభివృద్ధికి ఐఐటీయన్ల మేధస్సు ఉపయోగపడాలి- సీఎం చంద్రబాబు

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...
రాజకీయాలు

ప్రజలు నుంచి వినతి పత్రాలు స్వీకరించిన కర్ణాటక సీఎం...

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..
బిజినెస్

డిజిటల్ చెల్లింపుల్లో భారత్ దూకుడు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!