17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత మార్కెట్లో టెస్లా ‘మోడల్ వైఎల్’ డెలివరీలు ప్రారంభం

Writer: Shivani K 05:14 AM, 16 జూన్, 2026
భారత మార్కెట్లో టెస్లా ‘మోడల్ వైఎల్’ డెలివరీలు ప్రారంభం

అమెరికా విద్యుత్ వాహన దిగ్గజ సంస్థ టెస్లా భారత్‌లో తన ‘మోడల్ వైఎల్’ కార్ల డెలివరీలను ప్రారంభించింది. ఈ 3 వరుసల సీట్లలో 6 మంది కూర్చునే లగ్జరీ ఈవీ కారు ధర రూ.61.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.

ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 681 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని, కేవలం 5 సెకన్లలోనే 100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని సంస్థ తెలిపింది. లగేజీ కోసం 2,539 లీటర్ల విశాలమైన స్థలం కూడా అందుబాటులో ఉంది.

కస్టమర్ల కోసం టెస్లా రూ.6.5 లక్షల డౌన్ పేమెంట్‌తో ఫైనాన్స్ సౌకర్యాన్ని అందిస్తోంది. నెలవారీ ఈఎంఐ రూ.49,990 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే ఈ నెల 17న హైదరాబాద్‌లో తమ 5వ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

ఆసియా కుబేరుడిగా టిక్‌టాక్ ఫౌండర్ ఝాంగ్ యిమింగ్

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

స్టాక్ మార్కెట్లలో స్వల్ప లాభాలు

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

రాపిడో బుకింగ్ విధానంపై సీసీపీఏ ఫోకస్

ట్యాగ్లు
టెస్లామోడల్ వైఎల్ఈవీ కార్లుఎలక్ట్రిక్ వాహనంహైదరాబాద్లగ్జరీ కార్లుఆటోమొబైల్ఫైనాన్స్ ఆఫర్ఎలాన్ మస్క్భారత మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో నిందితుల కస్టడీ ముగింపు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్‌లో జోరు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 10 : రాం ప్రసాద్‌ను ఎత్తి పడేసిన రోహిత్...రోహిత్, త్రిగుణ్ మధ్య ఫిజికల్ వార్

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్
రాజకీయాలు

22ఏ భూములపై హరీశ్ రావు న్యాయ విచారణ డిమాండ్

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్
సినిమాలు

బోనాల ట్రోల్స్‌పై ఫరియా అబ్దుల్లా కౌంటర్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్
జనరల్

ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ వివాదంలో ఊహించని ట్విస్ట్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్
బిజినెస్

అడిడాస్ గురుగ్రామ్ టెక్ హబ్‌లో లేఆఫ్స్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు
జనరల్

అనంత్ నాగ్‌కు సీఎం డీకే శివకుమార్ శుభాకాంక్షలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్
సినిమాలు

కమల్ హాసన్ చేతుల మీదుగా ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్ మూవీ లాంచ్

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల
సినిమాలు

సిద్ధార్థ్ మల్హోత్రా ‘ది వాన్’ ట్రైలర్ విడుదల

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన
క్రీడలు

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ పొత్తుపై కేటీఆర్ క్లారిటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!