Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి అతి పెద్ద డివిడెండ్ ఎంతంటే?

01:22 PM, 14 మే, 2026
ఆర్‌బీఐ నుంచి కేంద్రానికి అతి పెద్ద డివిడెండ్ ఎంతంటే?

భారతీయ రిజర్వ్ బ్యాంకు (ఆర్‌బీఐ) 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వానికి ఇంతకు ముందెన్నడూ లేనంత అత్యధిక డివిడెండ్ చెల్లించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ డివిడెండ్ ప్రభుత్వానికి భారీ సహాయం అందించనుంది.

గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఆర్‌బీఐ రికార్డు స్థాయిలో రూ.2.69 లక్షల కోట్ల డివిడెండ్ చెల్లించింది. ఇది ఆంతకు ముందు సంవత్సరం చెల్లించిన రూ.2.11 లక్షల కోట్ల కంటే 27 శాతం ఎక్కువ. 2025-26 డివిడెండ్‌పై నిర్ణయం తీసుకోవడానికి ఆర్‌బీఐ బోర్డు సమావేశం ఈ నెలలో జరగనుంది.

బడ్జెట్ పత్రాల ప్రకారం, 2026-27 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంకు, నేషనలైజ్డ్ బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుంచి కేంద్రం రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్‌ను అంచనా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టెక్ రంగంలో మళ్లీ ఉద్యోగ కోతలు

టెక్ రంగంలో మళ్లీ ఉద్యోగ కోతలు

టాటా మోటార్స్ అమ్మకాలు పెరుగుదల.. వృద్ధి సంకేతాలు

టాటా మోటార్స్ అమ్మకాలు పెరుగుదల.. వృద్ధి సంకేతాలు

పసిడిపై పన్ను పిడుగు...

పసిడిపై పన్ను పిడుగు...

బంగారంపై పెరిగిన సుంకం.. గిరాకీ తగ్గుతుందా?

బంగారంపై పెరిగిన సుంకం.. గిరాకీ తగ్గుతుందా?

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

రికార్డ్ స్థాయిలో గోల్డ్ కొంటున్న ఇండియన్స్!

రికార్డ్ స్థాయిలో గోల్డ్ కొంటున్న ఇండియన్స్!

ట్యాగ్లు
ఆర్బీఐఆర్బీఐ డివిడెండ్కేంద్ర ప్రభుత్వంభారతీయ ఆర్థిక వ్యవస్థరికార్డు డివిడెండ్బడ్జెట్ 2026
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మ్యాక్రాన్–బ్రిజిట్ వివాదం కొత్త పుస్తకంతో మళ్లీ వెలుగులోకి
జనరల్

మ్యాక్రాన్–బ్రిజిట్ వివాదం కొత్త పుస్తకంతో మళ్లీ వెలుగులోకి

‘కరుప్పు’ రిలీజ్ ఆలస్యం.. అభిమానులకు క్షమాపణ చెప్పిన ఆర్జే బాలాజీ
సినిమాలు

‘కరుప్పు’ రిలీజ్ ఆలస్యం.. అభిమానులకు క్షమాపణ చెప్పిన ఆర్జే బాలాజీ

ఆంధ్రప్రదేశ్‌లో ఉబర్ సీఈవో దారా ఖొస్రోషాహీ చర్చలు
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో ఉబర్ సీఈవో దారా ఖొస్రోషాహీ చర్చలు

పెద్ది’ కోసం భారీ ప్రమోషన్ టూర్ ప్లాన్
సినిమాలు

పెద్ది’ కోసం భారీ ప్రమోషన్ టూర్ ప్లాన్

టెక్ రంగంలో మళ్లీ ఉద్యోగ కోతలు
బిజినెస్

టెక్ రంగంలో మళ్లీ ఉద్యోగ కోతలు

పోస్ట్-పోల్ హింస కేసులో మమతా కోర్టు హాజరు
జనరల్

పోస్ట్-పోల్ హింస కేసులో మమతా కోర్టు హాజరు

ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల ఉద్యోగాలు రద్దు చేసిన ఒరాకిల్?
జనరల్

ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల ఉద్యోగాలు రద్దు చేసిన ఒరాకిల్?

GSLV-F17 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో!
జనరల్

GSLV-F17 ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో!

ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్ఞానేశ్వరి షైన్!
క్రీడలు

ఆసియా చాంపియన్‌షిప్‌లో జ్ఞానేశ్వరి షైన్!

విశాఖలో పర్యావరణ విధ్వంసం
జనరల్

విశాఖలో పర్యావరణ విధ్వంసం

మెక్రాన్ దంపతుల మధ్య విభేదాలా ?
జనరల్

మెక్రాన్ దంపతుల మధ్య విభేదాలా ?

వీడీ సతీశన్‌కు అభినందనలు చెప్పిన కె.సి. వేణుగోపాల్
జనరల్

వీడీ సతీశన్‌కు అభినందనలు చెప్పిన కె.సి. వేణుగోపాల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!