Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

07:02 AM, 21 జూన్, 2026
ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

2026-27 అసెస్‌మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయ పన్ను రిటర్నుల ఫైలింగ్ ప్రారంభమైంది. రిటర్నులు సమర్పించే ముందు పన్ను చెల్లింపుదారులు అన్ని వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని ఐటీ శాఖ సూచించింది. తప్పులు జరిగితే రిఫండ్ ఆలస్యం, నోటీసులు, పెనాల్టీలు, అదనపు పన్ను భారాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఆదాయం స్వభావం, పరిమాణం ఆధారంగా సరైన ఐటీఆర్ ఫారం ఎంచుకోవాలి. రూ.50 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ఫారం ఉపయోగించవచ్చు. అయితే విదేశీ ఆదాయం లేదా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వేరే ఫారాలు అవసరం అవుతాయి. ప్రీ-ఫిల్డ్ డేటా, ఫారం 16, 26ఏఎస్, ఏఐఎస్ వివరాలతో తేడాలు ఉంటే నోటీసులు లేదా అదనపు పన్ను భారం తప్పదు.

పన్ను మినహాయింపు ఉన్న ఆదాయాన్ని కూడా తప్పనిసరిగా వెల్లడించాలని ఐటీ శాఖ స్పష్టం చేసింది. బ్యాంకు ఖాతాలు క్రియాశీలంగా ఉండేలా చూసుకోవాలి. ఆలస్యం లేదా తప్పు ఫైలింగ్ వల్ల వడ్డీ, పెనాల్టీలు 200 శాతం వరకు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల కోసం సరికొత్త అప్‌డేట్

తక్కువ వడ్డీ.. ఎక్కువ ఆదా.. హోం లోన్ బెస్ట్ ఆప్షన్లు

తక్కువ వడ్డీ.. ఎక్కువ ఆదా.. హోం లోన్ బెస్ట్ ఆప్షన్లు

వారసులకు షేర్ల బదిలీ ఇక సులువు

వారసులకు షేర్ల బదిలీ ఇక సులువు

సెబీకి జియో ప్లాట్‌ఫామ్స్ దరఖాస్తు

సెబీకి జియో ప్లాట్‌ఫామ్స్ దరఖాస్తు

సెబీ కీలక నిర్ణయాలకు ఆమోదం

సెబీ కీలక నిర్ణయాలకు ఆమోదం

ట్యాగ్లు
ఆదాయ పన్నుఐటీఆర్ ఫైలింగ్పన్ను నియమాలుఆర్థిక వ్యవస్థభారత్ ఆర్థికం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు

అంతర్జాతీయ పరిణామాల ప్రభావం.. గోల్డ్, సిల్వర్ ధరల్లో భారీ మార్పులు

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
జనరల్

నీట్ పరీక్షకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో అమరావతికి కీలక అవకాశం
జనరల్

బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో అమరావతికి కీలక అవకాశం

వైభవ్ సూర్యవంశీపై ఫైనల్‌లో అందరి దృష్టి
క్రీడలు

వైభవ్ సూర్యవంశీపై ఫైనల్‌లో అందరి దృష్టి

'చెన్నై లవ్ స్టోరీ' నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్
సినిమాలు

'చెన్నై లవ్ స్టోరీ' నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ
జనరల్

యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది – మోదీ

భూవివాదంతో కలకలం రేపిన ఘటన
జనరల్

భూవివాదంతో కలకలం రేపిన ఘటన

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఐవరీ కోస్ట్‌పై జర్మనీ థ్రిల్లింగ్ విజయం
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: ఐవరీ కోస్ట్‌పై జర్మనీ థ్రిల్లింగ్ విజయం

ఉదయాన్నే నిద్ర లేవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు అంటున్న వైద్యులు
ఆరోగ్యం

ఉదయాన్నే నిద్ర లేవడం ఒక ఆరోగ్యకరమైన అలవాటు అంటున్న వైద్యులు

భారత్ టెక్ రంగానికి స్వావలంబన దిశగా అడుగు
టెక్నాలజీ

భారత్ టెక్ రంగానికి స్వావలంబన దిశగా అడుగు

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి
బిజినెస్

ఐటీఆర్ పన్ను రిటర్నుల్లో జాగ్రత్తలు తప్పనిసరి

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ
జనరల్

రైతుల ఖాతాల్లో వేగంగా నగదు జమ

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త
జనరల్

డీఎస్సీ కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు శుభవార్త

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!