8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

Writer: Shivani K 09:41 PM, 8 ఆగస్టు, 2026
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏడేళ్లు దాటినా ఇంకా తేలకపోవడంపై ఆయన కుమార్తె వైఎస్ సునీత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తు తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. సీబీఐ దర్యాప్తు పూర్తయినప్పటికీ హత్య వెనుక ఉన్న అసలు కారణాలు, బాధ్యులపై పూర్తి స్పష్టత రాలేదని ఆమె పేర్కొన్నారు.

వివేకా హత్య కేసులో కోట్ల రూపాయల మనీ ట్రయల్‌తో పాటు హత్య వెనుక ఉన్నట్లు అనుమానిస్తున్న ‘పెద్ద కుట్ర’ కోణాన్ని కూడా వెలికితీయాలని సునీత రాష్ట్రపతిని కోరారు. కేసులో సమగ్ర దర్యాప్తు జరిగేలా సంబంధిత సంస్థలకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇన్నేళ్లు గడిచినా కేసు కొలిక్కి రాకపోవడంపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అయోధ్య విరాళాల్లో స్కామ్  జరగలేదన్న ఆడిట్ టీం

అయోధ్య విరాళాల్లో స్కామ్ జరగలేదన్న ఆడిట్ టీం

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు

అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలి: మంత్రి దుద్దిళ్ల వ్రీధర్ బాబు

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు

ఇక నిరంతర కార్యక్రమంగా జలధార, జలహారతి - సీఎం చంద్రబాబు

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!
ట్యాగ్లు
వైఎస్ వివేకానందరెడ్డివైఎస్ సునీతద్రౌపది ముర్మువివేకా హత్య కేసుసీబీఐ దర్యాప్తుమనీ ట్రయల్హత్య కేసుఆంధ్రప్రదేశ్ రాజకీయాలున్యాయ విచారణరాజకీయాలు
AdvertisementAdvertisement

మాల్ వద్ద పేలుడు.. క్షణాల్లో కలకలం!

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

ఈనెల 15వ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు....

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!
సినిమాలు

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?
సినిమాలు

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!
సినిమాలు

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!

అయోధ్య విరాళాల్లో స్కామ్  జరగలేదన్న ఆడిట్ టీం
జనరల్

అయోధ్య విరాళాల్లో స్కామ్ జరగలేదన్న ఆడిట్ టీం

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!
క్రీడలు

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!
సినిమాలు

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం
క్రీడలు

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు
క్రీడలు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..
రాజకీయాలు

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!
సినిమాలు

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!