8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

Writer: Shivani K 09:48 PM, 8 ఆగస్టు, 2026
అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ జావెలిన్ త్రోయర్ ఆశిష్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో రజత పతకం సాధించాడు. 19 ఏళ్ల ఆశిష్ 74.09 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచాడు. దాదాపు పదేళ్ల తర్వాత అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో భారత్‌కు మరో పతకం లభించింది. 2016లో నీరజ్ చోప్రా 86.48 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించి భారత్‌కు ఈ విభాగంలో తొలి పతకాన్ని అందించాడు.

ఫైనల్‌లో ఆశిష్‌కు ఆది నుంచే గట్టి పోటీ ఎదురైంది. తొలి ప్రయత్నంలో 69.96 మీటర్లు విసిరిన అతడు మూడో ప్రయత్నంలో 74.09 మీటర్లతో తన సీజన్ బెస్ట్ నమోదు చేశాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాన్ హైడ్రిక్ హైమన్స్ 80.50 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించగా, డొమినికాకు చెందిన అడ్డిసన్ జేమ్స్ 73.89 మీటర్లతో కాంస్యం దక్కించుకున్నాడు. ఈ విజయంతో ఆశిష్ అండర్-20 ప్రపంచ ఛాంపియన్‌షిప్ జావెలిన్ త్రోలో పతకం సాధించిన రెండో భారత అథ్లెట్‌గా నిలిచాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

మెస్సీ ఇంట్లో విషాదం

మెస్సీ ఇంట్లో విషాదం

ఐర్లాండ్ షాక్.. అఫ్గాన్ సూపర్ హిట్!

ఐర్లాండ్ షాక్.. అఫ్గాన్ సూపర్ హిట్!

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..

చరిత్ర సృష్టించిన ట్రావిస్ హెడ్‌..

ట్యాగ్లు
ఆశిష్ యాదవ్అండర్ 20 ప్రపంచ ఛాంపియన్‌షిప్జావెలిన్ త్రోభారత అథ్లెటిక్స్నీరజ్ చోప్రారజత పతకంయువ అథ్లెట్భారత క్రీడలుజావెలిన్ త్రో పతకంస్పోర్ట్స్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

భారత్‌ బౌలర్లకు శ్రీలంక బ్యాటర్ల షాక్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!
సినిమాలు

నదియా పాత్రపై కియారా ఫుల్ కాన్ఫిడెన్స్!

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?
సినిమాలు

నయన్‌కు యశ్ అంటే అంత స్పెషలా?

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం బిగ్ రిలీఫ్!

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!
సినిమాలు

‘టాక్సిక్’తో వరల్డ్ వైడ్ మాస్ చూపించనున్న యశ్!

అయోధ్య విరాళాల్లో స్కామ్  జరగలేదన్న ఆడిట్ టీం
జనరల్

అయోధ్య విరాళాల్లో స్కామ్ జరగలేదన్న ఆడిట్ టీం

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!
క్రీడలు

ఏరోబిక్ జిమ్నాస్టిక్స్‌లో భారత్‌కు తొలి గోల్డ్!

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!
సినిమాలు

తెలుగులో తొలిసారి.. ఒకేసారి 301+ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సాంగ్ రిలీజ్!

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం
క్రీడలు

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ కు గాయం

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు
క్రీడలు

అండర్-20 జావెలిన్‌లో ఆశిష్ యాదవ్ మెరుపు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వివేకా కుమార్తె సునీత సంచలన లేఖ

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..
రాజకీయాలు

ఈనెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు..

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!
సినిమాలు

ఘనంగా 'శివ గాడి జింద‌గీ' మూవీ టైటిల్, సాంగ్ లాంచ్!