
గాసిప్స్

బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.1,200 పెరిగి ప్రస్తుతం రూ.1,41,220 కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల పై రూ.1,100 పెరుగుదలతో రూ.1,29,450 గా నమోదైంది.
వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి పై రూ.20,000 పెరుగుదల నమోదవడంతో ప్రస్తుతం ధర రూ.2,74,000 కు చేరింది. తాజా పెరుగుదలతో పసిడి, వెండి పై పెట్టుబడిదారులు మరియు కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!