11, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాదం.. విచారణకు బోర్డు ఆదేశం!

Writer: Shivani K 11:21 AM, 11 నవంబర్, 2026
ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాదం.. విచారణకు బోర్డు ఆదేశం!

ప్రముఖ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వివాహేతర సంబంధం వ్యవహారం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. తన భార్యకు ద్రోహం చేశానని అంగీకరిస్తూ ఆయన కంపెనీ ఉద్యోగులకు పంపిన సందేశంలో క్షమాపణలు కోరారు. తన చర్యల వల్ల భార్య, పిల్లలు బాధపడ్డారని, ఇందుకు పూర్తి బాధ్యత తనదేనని పేర్కొన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో హువాంగ్‌కు సంబంధించి వెలువడిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఎన్విడియా బోర్డు నిర్ణయించింది. ఇందుకోసం స్వతంత్ర డైరెక్టర్ల కమిటీ పర్యవేక్షణలో ప్రముఖ అమెరికన్ న్యాయ సంస్థ సహకారంతో దర్యాప్తు ప్రారంభించింది.

మీడియా కథనాల ప్రకారం, చైనా గూఢచారిగా అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్న ఆలిస్ హువాంగ్ అనే వ్యాపారవేత్తతో జెన్సన్ హువాంగ్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఆమె సింగపూర్‌కు చెందిన మెగాస్పీడ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం. ఈ వ్యవహారం అమెరికా జాతీయ భద్రత, అధునాతన ఏఐ చిప్‌ల ఎగుమతులకు సంబంధించిన అంశాలతో ముడిపడటంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఎన్విడియా బోర్డు ఇప్పటివరకు కంపెనీ రహస్యాలు లేదా అమెరికా జాతీయ భద్రతకు నష్టం జరిగినట్లు ఆధారాలు లేవని పేర్కొంది. విచారణకు జెన్సన్ హువాంగ్ పూర్తి సహకారం అందించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..

లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు..

బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులకు కేంద్రం బ్రేక్

బ్యాటరీ వ్యర్థాల ఎగుమతులకు కేంద్రం బ్రేక్

వాహనాల కొనుగోలుపై కేంద్రం కొత్త రూల్స్

వాహనాల కొనుగోలుపై కేంద్రం కొత్త రూల్స్

భారీగా తగ్గిన వెండి ధరలు

భారీగా తగ్గిన వెండి ధరలు

చమురు ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్‌లో జోరు

చమురు ధరల తగ్గుదలతో స్టాక్ మార్కెట్‌లో జోరు

స్టార్టప్‌లకు పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్‌లో హెచ్‌ఈఎస్‌-2026 సదస్సు

స్టార్టప్‌లకు పెట్టుబడులే లక్ష్యంగా హైదరాబాద్‌లో హెచ్‌ఈఎస్‌-2026 సదస్సు

ట్యాగ్లు
ఎన్విడియాజెన్సన్ హువాంగ్వివాహేతర సంబంధంఎన్విడియా సీఈఓచైనా గూఢచర్యం ఆరోపణలుఅమెరికా జాతీయ భద్రతఏఐ చిప్స్టెక్నాలజీ వార్తలుస్వతంత్ర విచారణగ్లోబల్ టెక్ ఇండస్ట్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి
రాజకీయాలు

సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను - జగ్గారెడ్డి

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య
సినిమాలు

పెళ్లి బంధంతో ఒక్కటైన అనిరుధ్–కావ్య

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ
జనరల్

నాయుడుపేటలో ఇండో–కొరియన్ బ్యాటరీ పరిశ్రమ

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం
రాజకీయాలు

కంగనా ఇన్‌స్టా పోస్ట్‌తో రాజకీయ దుమారం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!