6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ

Writer: Pooja 06:52 AM, 6 ఆగస్టు, 2026
వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ

ఆర్‌బీఐ ఈ ఆర్థిక సంవత్సరంలోని మూడో ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 5.25 శాతం వద్ద యథాతథంగా కొనసాగించింది. రెపో రేటులో మార్పు చేయకపోవడం వరుసగా నాలుగోసారి. ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఈ నిర్ణయాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. వడ్డీ రేట్లపై తటస్థ వైఖరిని కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి అంచనాను 6.6 శాతం నుంచి 6.7 శాతానికి పెంచినట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. అలాగే ద్రవ్యోల్బణ అంచనాను 5.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. పశ్చిమాసియా సంక్షోభం, ఇంధన ధరల పెరుగుదల ప్రభావాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ తెలిపింది. దేశీయ వినియోగం, తయారీ, సేవల రంగాల వృద్ధి, ఎగుమతులు ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తున్నాయని పేర్కొంది.

మరోవైపు, 20 ఏళ్ల తర్వాత కొత్త అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులకు లైసెన్సులు జారీ చేయనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. రుణాలపై వడ్డీ రేట్లలో పారదర్శకత పెంచేందుకు కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. యూపీఐ లావాదేవీల ప్రాసెసింగ్ ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని, దీనిపై తగిన విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆర్‌బీఐ గవర్నర్ తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్

తెలంగాణలో మెగా డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో మెగా డేటా సెంటర్‌కు గ్రీన్ సిగ్నల్

ఏపీని గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌పై నిలబెట్టే ఐబీఎం కొత్త సెంటర్

ఏపీని గ్లోబల్ డిజిటల్ మ్యాప్‌పై నిలబెట్టే ఐబీఎం కొత్త సెంటర్

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

డిజిటల్ పేమెంట్స్‌పై కేంద్రం కొత్త రూల్స్

ఎల్‌ఐసీ విక్రయానికి భారీ క్రేజ్

ఎల్‌ఐసీ విక్రయానికి భారీ క్రేజ్

ట్యాగ్లు
ఆర్‌బీఐరెపోరేటుద్రవ్యపరపతి విధానంజీడీపీ వృద్ధిద్రవ్యోల్బణంబ్యాంకింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...
జనరల్

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం
జనరల్

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం
జనరల్

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్
జనరల్

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ
బిజినెస్

వడ్డీ రేట్లలో మార్పు లేదు ఆర్‌బీఐ క్లారిటీ

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్
బిజినెస్

భారత్‌లో నంబర్-1 ఎంప్లాయర్ బ్రాండ్‌గా గూగుల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు
జనరల్

పింఛన్ కోసం వెళ్లి తిరిగిరాని వృద్ధురాలు

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్
జనరల్

రైతుల భూములపై ఫ్యూచర్ సిటీకి టీజాక్ బ్రేక్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్
రాజకీయాలు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

గద్దర్ సేవలను స్మరించిన సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!