
జనరల్

బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) అందిస్తున్న బంగారం రుణాలు వేగంగా పెరుగుతున్నాయి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది మే నాటికి బంగారు నగలను తాకట్టు పెట్టి ఇచ్చిన రుణాల మొత్తం విలువ రూ.3.29 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 70 శాతం అధికం.
గత ఏడాదిలో ఎన్‌బీఎఫ్‌సీలు అందించిన అన్ని రకాల రుణాల్లో బంగారం రుణాలే అత్యధిక వృద్ధిని నమోదు చేశాయి. ఇదే సమయంలో గృహ రుణాలు, వాహన రుణాల్లో కూడా మంచి వృద్ధి నమోదైనట్లు ఆర్‌బీఐ వెల్లడించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!