Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఈరోజు గోల్డ్ రేట్ చూసారా?

Writer: Pooja 09:18 AM, 8 జులై, 2026
ఈరోజు గోల్డ్ రేట్ చూసారా?

అంతర్జాతీయ భౌగోళిక పరిణామాల ప్రభావంతో బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,45,250గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆభరణాల బంగారం ధర రూ.1,33,140గా నమోదైంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,930గా ఉంది.

వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో రూ.2,49,900గా కొనసాగుతోంది. బంగారం, వెండి ధరల్లో ఈ స్వల్ప మార్పు అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల ప్రభావంగా నిపుణులు చెబుతున్నారు.

తెలంగాణలోని హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతి నగరాల్లో బంగారం ధరలు ఒకే స్థాయిలో ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో మాత్రం స్వల్ప ధరల తేడాలు కనిపిస్తున్నాయి.

గమనిక: బంగారు ధరలు తరచుగా మారుతుంటాయి. కాబట్టి,  ఆభరణాలు కొనుగోలు చేసే ముందు తాజా ధరలను మరోసారి సరిచూసుకోవడం మంచిది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు

బంగారం రుణాల్లో ఎన్‌బీఎఫ్‌సీల జోరు

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...

ఏటీఎంలకు వెళ్తున్నారా? ముందే ఇది తెలుసుకోండి...

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

బంగారం కొనేవారికి జీఆర్‌టీ బంపర్ ఆఫర్!

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

అమెరికా-ఇరాన్ ఎఫెక్ట్...స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్ట్

హైదరాబాద్‌కు మరో మెగా ప్రాజెక్ట్

ట్యాగ్లు
బంగారం ధరలువెండి ధరలుగోల్డ్ రేట్హైదరాబాద్ బంగారంవిజయవాడ బంగారంబులియన్ మార్కెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్
ఎంబ్రాయర్ విమానాలకు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్

ఎంబ్రాయర్ విమానాలకు డీజీసీఏ టైప్ సర్టిఫికేషన్

యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు
జనరల్

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా
జనరల్

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు
జనరల్

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..
జనరల్

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !
జనరల్

విద్యార్థులకు అండగా నిలిచిన హీరో నిఖిల్ !

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్
గాసిప్స్

సూర్య బర్త్‌డేకు స్పెషల్ సాంగ్

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?
సినిమాలు

చిన్న చిత్రానికి చరణ్ ప్రోత్సాహం?

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్
సినిమాలు

'కాంతార' తదుపరి భాగంపై అప్డేట్

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..
క్రీడలు

పెనాల్టీల్లో కొలంబియాను మట్టికరిపించిన స్విట్జర్లాండ్..

రవితేజ –  శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి
గాసిప్స్

రవితేజ – శ్రీవిష్ణు మల్టీ స్టారర్ పై పెరుగుతున్న ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!