Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

Writer: Nithish 10:37 AM, 8 జులై, 2026
అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

పొంగూరు నారాయణ అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి లక్ష్మీ పార్థసారథి, ఇంజినీర్ ఇన్ చీఫ్ గోపాల కృష్ణా రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, ఇంజినీర్లు హాజరయ్యారు. ప్రభుత్వ భవనాలు, రహదారులు, ఎల్పీఎస్ లేఅవుట్‌ల నిర్మాణ పురోగతిపై సమగ్రంగా చర్చించారు.

ప్రాజెక్టుల వారీగా పనులు ఎంత మేరకు పూర్తయ్యాయనే వివరాలను మంత్రి కాంట్రాక్ట్ సంస్థల నుంచి తెలుసుకున్నారు. వర్షాకాలంలో నిర్మాణ పనులకు ఆటంకం కలగకుండా తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసేలా అన్ని సంస్థలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి నారాయణ ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాని మోదీకి ఇండోనేసియా అత్యున్నత పౌర పురస్కారం

కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ

కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

ట్యాగ్లు
అమరావతిమంత్రి నారాయణఅమరావతి నిర్మాణంఏపీ ప్రభుత్వంప్రభుత్వ భవనాలురోడ్ల నిర్మాణంఎల్పీఎస్ లేఅవుట్సమీక్ష సమావేశంమున్సిపల్ శాఖమౌలిక సదుపాయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మినాబ్ పాఠశాలపై దాడి...పాత నిఘా సమాచారమే కారణమా?
జనరల్

మినాబ్ పాఠశాలపై దాడి...పాత నిఘా సమాచారమే కారణమా?

పీకే అభిమాని మృతి కి సోనూసూద్ సంతాపం
సినిమాలు

పీకే అభిమాని మృతి కి సోనూసూద్ సంతాపం

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ
జనరల్

అమర్నాథ్ యాత్రికులకు నిరాశ

'వీ వాంట్ సంజూ' నినాదాలు
క్రీడలు

'వీ వాంట్ సంజూ' నినాదాలు

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం
జనరల్

సర్పంచ్ లకు ట్రైనింగ్ ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?
సినిమాలు

అఖిల్‌కు అభిమాని కొత్త పేరు..'నాగ అఖిల్' పేరు వెనుక ఇంత కథ ఉందా?

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు
జనరల్

రోడ్డెక్కుతున్న జేబీఎం బస్సులు

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా
జనరల్

ఫెరారీ 12సిలిండ్రితో రోడ్లపై దూసుకెళ్లిన హార్దిక్ పాండ్యా

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు
జనరల్

కోట్ల ఆఫర్‌కు నో చెప్పిన ఐఐటీ యువకుడు

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..
జనరల్

జపాన్ బుల్లెట్ రైలులో పంచెకట్టుతో శ్రీధర్ వేంబు..

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు
రాజకీయాలు

అమెరికా-ఇరాన్ ఘర్షణ తీవ్రం.. గల్ఫ్‌లో పరస్పర దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష
రాజకీయాలు

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!