11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

Writer: Nithish 02:48 PM, 11 అక్టోబర్, 2026
అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

అమెరికా పర్మ్‌ (PERM) కార్యక్రమం నుంచి తమ సంస్థను సస్పెండ్‌ చేయడంపై ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ స్పందించింది. ఈ నిర్ణయం తమ వ్యాపార కార్యకలాపాలపై గణనీయమైన ప్రభావం చూపదని భావిస్తున్నట్లు వెల్లడించింది. అమెరికాలో సాంకేతికత, ఆవిష్కరణలు, స్థానిక ఉద్యోగుల నియామకాలపై పెట్టుబడులు కొనసాగిస్తున్నామని తెలిపింది. అమెరికాలో అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనలకు పూర్తిగా కట్టుబడి ఉన్నట్లు తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

హెచ్‌-1బీ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల కోసం గ్రీన్‌కార్డు దరఖాస్తులకు మార్గం కల్పించే పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ (PERM) కార్యక్రమం నుంచి మైక్రోసాఫ్ట్‌, టాటా, ఇన్ఫోసిస్‌, విప్రో సహా ఎనిమిది ప్రముఖ ఐటీ కంపెనీలను అమెరికా సస్పెండ్‌ చేసినట్లు సమాచారం. అయితే, గత కొన్నేళ్లుగా భారత ఐటీ కంపెనీలు గ్రీన్‌కార్డుల కోసం చేసే పర్మ్‌ దరఖాస్తులను గణనీయంగా తగ్గించినట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా ఆర్థిక సంవత్సరం 2026లో టీసీఎస్‌ కేవలం రెండు పర్మ్‌ దరఖాస్తులే సమర్పించడం గమనార్హం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

అమెరికా గ్రీన్‌కార్డ్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ నుంచి 8 ఐటీ సంస్థల సస్పెన్షన్‌..

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు

పండుగ సేల్స్‌లో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ జోరు

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

దేశంలోనే అతిపెద్ద ఐపీఓ దిశగా జియో

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

ఉద్యోగుల తొలగింపులకు సిద్ధమవుతున్న నెట్‌ఫ్లిక్స్‌?

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

లగ్జరీ కార్ల ప్రియులను ఆకట్టుకుంటున్న మెర్సిడెస్‌ కొత్త ఎస్‌యూవీ

ట్యాగ్లు
ఇన్ఫోసిస్అమెరికా పర్మ్ ప్రోగ్రామ్గ్రీన్ కార్డుహెచ్-1బీ వీసాభారత ఐటీ కంపెనీలుమైక్రోసాఫ్ట్టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్విప్రోఅమెరికా వలస విధానాలుఐటీ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్
జనరల్

నేపాల్‌లో మరోసారి మెరుపు వరదలు.. వరదలో కొట్టుకుపోయిన సల్లెరి బజార్

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్
రాజకీయాలు

స్థానిక ఎన్నికల్లో కూటమిని గెలిపించండి: పవన్ కళ్యాణ్

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు
రాజకీయాలు

ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు.. బీజేపీపై కోమటిరెడ్డి విమర్శలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ
సినిమాలు

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర
రాజకీయాలు

జగన్‌పై ఆర్థిక నేరాల కేసుల విచారణ వేగవంతం చేయాలి: కొల్లు రవీంద్ర

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్
జనరల్

చెన్నై చేరుకున్న ప్రధాని మోదీ.. స్వాగతం పలికిన సీఎం విజయ్

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

గోవా కాంగ్రెస్ యాత్రలో పాల్గొననున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ
సినిమాలు

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
ఆరోగ్యం

ఉదయాన్నే ఓ గిన్నెడు ఉప్మా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన
బిజినెస్

అమెరికా పర్మ్‌ ప్రోగ్రామ్‌ సస్పెన్షన్‌పై ఇన్ఫోసిస్‌ స్పందన

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

బ్రిలియన్స్ ఏఐని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..
జనరల్

అమెరికా కుటుంబాలపై అప్పుల భారం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!