
న్యూస్

ఇండియా మరియు అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (BTA) త్వరలో ఖరారయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా విధించిన 50 శాతం టారిఫ్ సమస్య కూడా త్వరలో పరిష్కార దశకు చేరుకుంటుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
అధికారుల ప్రకారం:
“BTAపై అమెరికాతో చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఒప్పందంలో రెండు భాగాలు ఉన్నాయి. ఒక భాగం పూర్తయ్యేందుకు కొంత సమయం అవసరం. రెండో భాగం ‘రెసిప్రోకల్ టారిఫ్స్’కు సంబంధించినది. ఈ అంశంలో డీల్‌కు చాలా దగ్గరలో ఉన్నాం” అని తెలిపారు.















.png&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!