30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్–ఈయూ ఒప్పందం.. తగ్గనున్న లగ్జరీ కార్ల ధరలు

Writer: Priya 10:02 AM, 29 జనవరి, 2026
భారత్–ఈయూ ఒప్పందం.. తగ్గనున్న లగ్జరీ కార్ల ధరలు

భారత్–ఈయూ (యూరోపియన్ యూనియన్) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) ప్రభావం దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమపై క్రమంగా స్పష్టమవుతోంది. ఈ ఒప్పందంతో బీఎండబ్ల్యూ, మెర్సిడెజ్ బెంజ్, స్కోడా, లంబోర్ఘిని వంటి లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గుతాయనే అంచనాలు మొదట వినిపించాయి. అయితే, దిగుమతులపై సుంకాల తగ్గింపు కోటాలు, ధరల పరిమితులకు లోబడి మాత్రమే అమలవుతుందని తేలడంతో ఆ ఉత్సాహం కొంత తగ్గింది.

ప్రస్తుతం 40,000 డాలర్ల (సుమారు రూ.36.8 లక్షలు) వరకు ధర ఉన్న దిగుమతి కార్లపై 70 శాతం, అంతకుమించిన ధర ఉన్న కార్లపై 110 శాతం సుంకం ఉంది. భారత్–ఈయూ ఎఫ్‌టీఏ అమలుతో ఈ సుంకం మొదట 40 శాతానికి, ఆపై దశలవారీగా 10 శాతానికి తగ్గనుంది. దీంతో లగ్జరీ కార్లు చౌకగా లభిస్తాయనే ఆశలు పెరిగాయి. కానీ ప్రభుత్వం రెండు కీలక షరతులు విధించింది—ఈయూ నుంచి దిగుమతయ్యే కార్ల ధర కనీసం 15,000 యూరోలు (సుమారు రూ.16.5 లక్షలు) ఉండాలి, అలాగే వార్షిక దిగుమతులు 2.5 లక్షల యూనిట్లకు మించకూడదు. ఈ పరిమితి దాటితే మళ్లీ 110 శాతం సుంకం వర్తిస్తుంది.

ఈ నేపథ్యంలో, భారత్‌లో ఇప్పటికే తయారీ యూనిట్లు కలిగిన మెర్సిడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, స్కోడా, ఆడి వంటి కంపెనీల అమ్మకాలకు లేదా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పెద్దగా ముప్పు ఉండదని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఈ సంస్థలు ఇప్పటికే దేశీయంగా ఉత్పత్తి చేయడంతో పాటు అవసరమైన అనేక కాంపోనెంట్లను భారత్ నుంచే సమకూర్చుకుంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

చక్కెర ధరలకు బ్రేక్‌.. కేంద్రం కీలక నిర్ణయం

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

ఏథర్‌ నుంచి కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌

బంగారం ధరలకు భారీ షాక్...

బంగారం ధరలకు భారీ షాక్...

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

ట్యాగ్లు
భారత్ ఈయూ ఎఫ్‌టీఏఆటోమొబైల్ పరిశ్రమలగ్జరీ కార్లుదిగుమతి సుంకాలుబీఎండబ్ల్యూమెర్సిడెజ్ బెంజ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!