7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

Writer: Pooja 06:24 AM, 7 సెప్టెంబర్, 2026
గ్రామీణ మార్కెట్లపై హ్యుండయ్‌ ఫోకస్‌

హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) గ్రామీణ మార్కెట్లపై మరింత దృష్టి సారిస్తోంది. వచ్చే మూడు నుంచి నాలుగేళ్లలో మొత్తం వాహన విక్రయాల్లో గ్రామీణ మార్కెట్ల వాటాను 30 శాతానికి పెంచుకోవాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తమ మొత్తం అమ్మకాల్లో గ్రామీణ మార్కెట్ల వాటా 25.9 శాతానికి చేరుకుందని హెచ్‌ఎంఐఎల్‌ ఎండీ, సీఈఓ తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో డీలర్‌షిప్‌ నెట్‌వర్క్‌ను కూడా విస్తరిస్తున్నట్లు ఆయన చెప్పారు. కంపెనీ కొత్తగా ప్రారంభించే ప్రతి 10 అవుట్‌లెట్లలో ఆరు గ్రామీణ మార్కెట్లలోనే ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో తమ మార్కెట్‌ చేరువను, వాహన విక్రయాలను మరింత బలోపేతం చేయడమే ఈ వ్యూహం లక్ష్యమని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

కీలక ట్రిగ్గర్ల మధ్య నిఫ్టీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

బొగ్గు ఉత్పత్తిలోకి ఎన్‌ఎండీసీ

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

ప్రైమరీ మార్కెట్‌లో ఐపీఓల హవా

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఎస్‌బీఐలో భారీ నియామకాలు..

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

ఏకే-203 బుల్లెట్ల సరఫరాకు అదానీ డిఫెన్స్ ఒప్పందం

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ కంపెనీలో భారీ ఉద్యోగ కోతలు

ట్యాగ్లు
హ్యుండయ్‌ ఇండియాగ్రామీణ మార్కెట్లుఆటో పరిశ్రమవాహన విక్రయాలుహ్యుండయ్‌ వృద్ధిభారత ఆటో మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం
జనరల్

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
జనరల్

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష
జనరల్

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు
జనరల్

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ
క్రీడలు

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం
క్రీడలు

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌
క్రీడలు

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు
రాజకీయాలు

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత
జనరల్

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు
జనరల్

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!