7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం

Writer: Pooja 08:23 AM, 7 సెప్టెంబర్, 2026
ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం

తెలంగాణ ఆటో కార్మిక సంఘాలతో నేడు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట్ స్వామి ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశానికి వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారు. ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు, అగ్రిగేటర్ పాలసీపై యూనియన్ల ప్రతిపాదనలు, మీటర్ ఛార్జీల పెంపు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు.

డీజిల్, పెట్రోల్ ఆటోలకు రీట్రోఫిట్టింగ్ కోసం రూ.1.50 లక్షల ఆర్థిక సహాయం అందించే అంశంపైనా సమావేశంలో చర్చించనున్నారు. ఈ సహాయానికి ఇటీవల కేబినెట్ ఆమోదం తెలిపింది. గత నెల 23న ఆటో యూనియన్ల జేఏసీ ప్రతినిధులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి డ్రైవర్ల సంక్షేమానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపేందుకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశానికి పూర్తి సమాచారంతో హాజరు కావాలని ఉన్నతాధికారులకు, జేఏసీ ప్రతినిధులను ఆహ్వానించాలని రవాణా శాఖ కమిషనర్‌కు సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

ట్యాగ్లు
తెలంగాణ ఆటో కార్మికులుఆటో డ్రైవర్ల సంక్షేమంపొన్నం ప్రభాకర్ఆటో సంక్షేమ బోర్డుఅగ్రిగేటర్ పాలసీతెలంగాణ రవాణా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..
జనరల్

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి
జనరల్

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..
జనరల్

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం
జనరల్

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..
జనరల్

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు
జనరల్

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న
సినిమాలు

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?
గాసిప్స్

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!