7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

Writer: Pooja 08:08 AM, 7 సెప్టెంబర్, 2026
నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కేంద్ర ప్రభుత్వ పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా సామాజిక న్యాయం, ప్రజాసంక్షేమ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కీలక పథకాల అమలు, పాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పురోగతిని సమీక్షించే అవకాశం ఉంది.

మంత్రుల పనితీరుపై చర్చల నేపథ్యంలో త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రుల పనితీరును ఆధారంగా చేసుకుని మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం

ట్యాగ్లు
నరేంద్ర మోదీకేంద్ర ప్రభుత్వంమంత్రివర్గ విస్తరణకేంద్ర మంత్రివర్గంసామాజిక న్యాయంప్రజా సంక్షేమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో తొలిరోజే హైఓల్టేజ్ డ్రామా..

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..
జనరల్

వంద స్పీడులో హైడ్రోజన్ రైలు రయ్ రయ్..

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి
జనరల్

100 అడుగుల లోయలోకి దూసుకెళ్లిన టూరిస్ట్ బస్సు.. 25 మంది మృతి

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..
జనరల్

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్..

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం
జనరల్

ఇండోనేషియాలో పేలిన అనక్‌ క్రకటోవా అగ్నిపర్వతం

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..
జనరల్

మధ్యప్రదేశ్‌లో కల్తీ మద్యం తాగి 12 మంది మృతి..

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు
జనరల్

ఏపీలో కొత్త పెన్షన్లకు నేటి నుంచే దరఖాస్తులు

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసులో కీలక మలుపు...

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?
గాసిప్స్

‘బాలయ్య’ సినిమాలో యంగ్ హీరోయిన్ ఫిక్స్?

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విడుదలపై క్లారిటీ?

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న
సినిమాలు

‘వారణాసి’ కథ మొత్తం చెప్పేసిన జక్కన్న

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?
గాసిప్స్

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!