7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

Writer: Pooja 06:45 AM, 7 సెప్టెంబర్, 2026
ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

2026–27 మార్కెట్‌ సీజన్‌లో ఎఫ్‌సీవీ పొగాకు అనుమతించిన ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గిస్తున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. 2025–26లో 142 మిలియన్‌ కిలోలకు అనుమతించగా, 2026–27లో ఆ పరిమాణాన్ని 81 మిలియన్‌ కిలోలకు తగ్గిస్తున్నట్లు తెలిపారు. మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడం, భవిష్యత్తులో మిగులు ఉత్పత్తి సమస్య తలెత్తకుండా చూడటమే ఈ నిర్ణయ లక్ష్యమన్నారు. అనుమతించిన పరిమాణంలోనే పంట ఉత్పత్తి చేసేలా పొగాకు బోర్డు ద్వారా రైతులకు విస్తృత అవగాహన కల్పిస్తామని చెప్పారు.

ప్రస్తుత సీజన్‌లో 142 మిలియన్‌ కిలోల పొగాకు ఉత్పత్తి అంచనా వేయగా, 236 మిలియన్‌ కిలోలు ఉత్పత్తి అయినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 132 వేలం రోజుల్లో 86.59 మిలియన్‌ కిలోల పొగాకు మార్కెట్‌ అయిందన్నారు. ఇప్పటివరకు కిలోకు సగటు ధర రూ.209.83గా నమోదైందని చెప్పారు. ఎన్‌ఎల్‌ఎస్‌ ప్రాంతంలో కిలోకు రూ.329, ఎస్‌ఎల్‌ఎస్‌ ప్రాంతంలో రూ.255, ఎస్‌బీఎస్‌ ప్రాంతంలో రూ.252 గరిష్ఠ ధరలు నమోదైనట్లు వివరించారు.

వేలం కేంద్రాల్లో నో-బిడ్‌ బేల్స్‌ శాతం గణనీయంగా తగ్గిందని అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో వారానికి సుమారు 10 మిలియన్‌ కిలోల పొగాకు మార్కెట్‌ అవుతోందన్నారు. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని నియంత్రించడంతో పాటు మిగులు ఉత్పత్తి సమస్యను నివారించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. వచ్చే మార్కెట్‌ సీజన్‌లో అనుమతించిన పరిమాణానికే పరిమితమయ్యేలా రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈరోజు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

ఈరోజు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

పాతాళగంగలో స్నానానికి వెళ్లి యువకుడి మృతి

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్

హైదరాబాద్‌లో మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్

ట్యాగ్లు
ఎఫ్‌సీవీ పొగాకుపొగాకు ఉత్పత్తిఆంధ్రప్రదేశ్పొగాకు రైతులుపొగాకు బోర్డువ్యవసాయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం
జనరల్

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
జనరల్

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష
జనరల్

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు
జనరల్

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ
క్రీడలు

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం
క్రీడలు

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌
క్రీడలు

20 ఏళ్ల తర్వాత ఏఎఫ్‌సీ అండర్‌-20 ఆసియా కప్‌కు భారత్‌

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు
రాజకీయాలు

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత
జనరల్

ఎఫ్‌సీవీ పొగాకు ఉత్పత్తికి కోత

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు
జనరల్

గోదావరి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!