7, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు

Writer: Pooja 06:49 AM, 7 సెప్టెంబర్, 2026
కూటమిలో సమన్వయంతో సీట్ల కేటాయింపు

పేపర్‌మిల్లు నుంచి పెనాల్టీలు, పన్నులు ఎలా వసూలు చేయాలో సంబంధిత మంత్రి, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ కు బాగా తెలుసని రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని బలోపేతం చేయడమే పార్టీ ప్రధాన అజెండా అని తెలిపారు.

కూటమి పార్టీల మధ్య సీట్ల కేటాయింపులో ఎలాంటి నిర్దిష్ట ఫార్ములా లేదని, పరస్పర సమన్వయంతో సీట్ల పంపకం జరుగుతుందని పురందేశ్వరి చెప్పారు. సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్‌ 17 వరకు సేవా సంకల్ప అభియాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

లక్షలాది మందితో ప్రత్యక్ష ఉద్యమానికి కేసీఆర్ శ్రీకారం- హరీష్ రావు

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ వాటా సాధించి తీరుతాం: మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...

తెలంగాణ కాంగ్రెస్‌లో పలువురు నేతలకు షోకాజ్ నోటీసులు...

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్

అధికారులపై ఎంపీ కంగనా రౌనత్ ఫైర్

విపక్షాలపై  ప్రధాని  మోదీ విమర్శలు

విపక్షాలపై ప్రధాని మోదీ విమర్శలు

కొండా సురేఖ బర్తరఫ్‌పై సుష్మిత ఆగ్రహం

కొండా సురేఖ బర్తరఫ్‌పై సుష్మిత ఆగ్రహం

ట్యాగ్లు
దగ్గుబాటి పురందేశ్వరిపవన్ కళ్యాణ్బీజేపీ ఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థల ఎన్నికలుకూటమి సమన్వయంసేవా సంకల్ప అభియాన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?
గాసిప్స్

తెలుగు రాష్ట్రాల్లో ‘వారణాసి’ సినిమాకి షాకింగ్ టార్గెట్?

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?
గాసిప్స్

‘ఫౌజీ’ అవుట్‌పుట్‌పై అదిరిపోయే రిపోర్ట్స్?

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?
సినిమాలు

అదిరిపోయేలా సుహాస్ కోలీవుడ్ ఎంట్రీ?

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం
జనరల్

మియామీ విమానాశ్రయంలో కార్గో విమాన ప్రమాదం

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం
జనరల్

ఆటో కార్మికుల సమస్యలపై నేడు కీలక సమావేశం

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం
జనరల్

ధర్మపురి ఆలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష
జనరల్

నేడు కేంద్ర ప్రభుత్వ పనితీరుపై ప్రధాని మోదీ సమీక్ష

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు
జనరల్

హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రయాణించిన సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ
క్రీడలు

పాక్ క్రికెటర్ల ఫోన్లు స్వాధీనం చేసుకున్న పీసీబీ

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక
క్రీడలు

యూఎస్ ఓపెన్ క్వార్టర్స్‌కు సబలెంక

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం
క్రీడలు

సొంతగడ్డపై కిమి ఆంటోనెల్లి సంచలన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!