మంగళవారం తగ్గుదల నమోదు చేసిన బంగారం ధరలు బుధవారం కూడా స్వల్పంగా తగ్గి ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 6 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,42,680గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,30,790గా నమోదైంది. 18 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,07,010గా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో చెన్నైలో బంగారం ధరలు అత్యధికంగా నమోదయ్యాయి. అక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,120గా, 22 క్యారెట్ల ధర రూ.1,32,110గా ఉంది.
మరోవైపు, వెండి ధరలు కూడా బుధవారం స్వల్పంగా తగ్గాయి. కిలో వెండిపై సుమారు రూ.100 తగ్గుదల నమోదైంది. దీంతో హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,04,900గా ఉంది.
హైదరాబాద్:
24 క్యారెట్లు – ₹1,42,680 - 22 క్యారెట్లు – ₹1,30,790 - 18 క్యారెట్లు – ₹1,07,010
వరంగల్:

నిజామాబాద్:
24 క్యారెట్లు – ₹1,42,680 - 22 క్యారెట్లు – ₹1,30,790 - 18 క్యారెట్లు – ₹1,07,010
ఖమ్మం:

విజయవాడ

విశాఖపట్నం
24 క్యారెట్లు – ₹1,42,680 - 22 క్యారెట్లు – ₹1,30,790 - 18 క్యారెట్లు – ₹1,07,010
అమరావతి

కాకినాడ

తిరుపతి

చెన్నై
24 క్యారెట్లు – ₹1,44,120 - 22 క్యారెట్లు – ₹1,32,110 - 18 క్యారెట్లు – ₹1,08,010
ముంబై
24 క్యారెట్లు – ₹1,42,680 - 22 క్యారెట్లు – ₹1,30,790 - 18 క్యారెట్లు – ₹1,07,010
ఢిల్లీ
24 క్యారెట్లు – ₹1,42,830 - 22 క్యారెట్లు – ₹1,30,940 - 18 క్యారెట్లు – ₹1,07,160
కోల్కతా
24 క్యారెట్లు – ₹1,42,680 - 22 క్యారెట్లు – ₹1,30,790 - 18 క్యారెట్లు – ₹1,07,010
కేరళం

పుణె

తెలంగాణ – హైదరాబాద్
వెండి – ₹2,04,900
ఆంధ్రప్రదేశ్ – విజయవాడ
వెండి – ₹2,04,900
గమనిక: బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొనుగోలుదారులు కొనుగోలు చేసే ముందు స్థానిక జ్యువెలరీ షాపుల్లో తాజా ధరలను మరోసారి నిర్ధారించుకోవాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!