
న్యూస్

బంగారం, వెండి ధరల్లో ఈరోజు గణనీయమైన తగ్గుదల నమోదైంది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాముల పై రూ.3,050 తగ్గి రూ.1,36,200 కి చేరింది. అదే విధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,800 తగ్గి రూ.1,24,850 గా ఉంది. వెండి ధరలో కూడా భారీ పతనం కనిపించింది. కిలో వెండి ధర రూ.23,000 తగ్గి రూ.2.58 లక్షలకు చేరింది.
ఈ ధరల తగ్గుదలతో బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి కొంత ఊరట లభించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!