Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రికార్డ్ స్థాయిలో గోల్డ్ కొంటున్న ఇండియన్స్!

03:23 PM, 13 మే, 2026
రికార్డ్ స్థాయిలో గోల్డ్ కొంటున్న ఇండియన్స్!

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో రోజుకు సగటున 2.2 టన్నుల గోల్డ్ అమ్మకాలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజువారీ గోల్డ్ కొనుగోళ్ల విలువ సుమారు రూ.2,000 కోట్ల నుంచి రూ.2,200 కోట్ల వరకు ఉంటోందని అంచనా. ఈ గణాంకాలు భారతీయులకు గోల్డ్‌పై ఉన్న మక్కువను మరోసారి స్పష్టం చేస్తున్నాయి.

ప్రతి ఏడాది భారత్‌లో దాదాపు 800 నుంచి 900 టన్నుల గోల్డ్ వినియోగంలోకి వస్తోందని నివేదిక వెల్లడించింది. ఇందులో అత్యధిక భాగం ఆభరణాల కొనుగోళ్లదేనని తెలిపింది. పెళ్లిళ్లు, సంప్రదాయాలు, పెట్టుబడుల పరంగా గోల్డ్‌కు భారతీయులు ఇప్పటికీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

కుప్పకూలిన జ్యువెలర్స్ షేర్లు...కారణం ఇదే!

కుప్పకూలిన జ్యువెలర్స్ షేర్లు...కారణం ఇదే!

భారత్-యూఏఈ ఒప్పందంతో గోల్డ్ ట్రేడ్‌లో కొత్త మార్పులు!

భారత్-యూఏఈ ఒప్పందంతో గోల్డ్ ట్రేడ్‌లో కొత్త మార్పులు!

దిగుమతి సుంకాల పెంపుతో భగ్గుమన్న బంగారం, వెండి ధరలు!

దిగుమతి సుంకాల పెంపుతో భగ్గుమన్న బంగారం, వెండి ధరలు!

బంగారం, వెండి ధరలపై కేంద్రం భారీ షాక్...!

బంగారం, వెండి ధరలపై కేంద్రం భారీ షాక్...!

భారత్‌కు భారీ షాక్ తప్పదా..

భారత్‌కు భారీ షాక్ తప్పదా..

ట్యాగ్లు
గోల్డ్వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ఇండియా గోల్డ్ మార్కెట్గోల్డ్ అమ్మకాలుజ్యువెలరీ మార్కెట్బులియన్ మార్కెట్గోల్డ్ డిమాండ్పెట్టుబడులుభారత ఆర్థిక వ్యవస్థగోల్డ్ రేట్స్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి
క్రీడలు

ఐపీఎల్ 2026: ఆర్సీబీ vs కేకేఆర్ మ్యాచ్ కి వర్షం అడ్డంకి

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం
జనరల్

కేరళ సీఎం అభ్యర్థిపై రేపు కాంగ్రెస్ నిర్ణయం

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత
జనరల్

ఎయిర్ ఇండియా అంతర్జాతీయ సర్వీసుల్లో భారీ కోత

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

ఇండస్ట్రీపై రాహుల్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన
జనరల్

దశాబ్దం తర్వాత చైనాలో ట్రంప్ పర్యటన

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ
జనరల్

సిట్‌కు బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ లేఖ

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
జనరల్

మోదీ పొదుపు ఆదేశాలపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్
సినిమాలు

ఇన్ స్టాగ్రామ్‌లో విరోష్ జోడి గ్లోబల్ రికార్డ్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత
జనరల్

తిరుమల దర్శన నిర్వహణలో ఆధునిక సాంకేతికత

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు
జనరల్

నీట్ పేపర్ లీక్ కేసులో కొత్త మలుపు

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు
జనరల్

టీవీకేపై ఉదయనిధి స్టాలిన్ ఘాటు విమర్శలు

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు
బిజినెస్

నష్టాల నుంచి కోలుకున్న మార్కెట్లు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!