
సినిమాలు

ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ తమ ఉద్యోగులకు శుభవార్త అందించింది. 2025 సంవత్సరానికి గాను ఉద్యోగులకు 100 శాతం బోనస్ చెల్లించనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. నిర్ణయించిన లక్ష్యాలను గడువుకు ముందే సాధించినందుకు ఈ బోనస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
రెండేళ్లకు ముందుగానే వ్యాపార లక్ష్యాలను చేరుకోవడం ద్వారా సంస్థ బలమైన ఆర్థిక పనితీరును నమోదు చేసింది. ఉద్యోగుల కృషి, నిబద్ధతకు గుర్తింపుగా ఈ బోనస్ చెల్లింపులు చేయనున్నట్లు కాగ్నిజెంట్ తెలిపింది. ఈ నిర్ణయం ఉద్యోగుల్లో ఉత్సాహాన్ని పెంచుతుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
.webp&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!