Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఎల్‌ఐసీలో మరో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు

02:06 PM, 27 మే, 2026
ఎల్‌ఐసీలో మరో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు

ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలో మరోసారి వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. దాదాపు 2 శాతం వాటాకు సమానమైన షేర్లను విక్రయించి సుమారు రూ.10 వేల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ వాటాలు ప్రధానంగా సంస్థాగత మదుపర్లకు విక్రయించే అవకాశం ఉంది.

ఈ ప్రక్రియ కోసం గోల్డ్‌మన్ శాక్స్, మోతీలాల్ ఓస్వాల్, బీఎన్‌పీ పరిబాస్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ వంటి సంస్థలు ఆర్థిక మంత్రిత్వ శాఖతో కలిసి పనిచేస్తున్నాయి. 2022లో ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా 3.5 శాతం వాటా విక్రయించి రూ.21 వేల కోట్లు సమీకరించింది. సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్ షేర్‌హోల్డింగ్‌ను 25 శాతానికి పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వానికి ఎల్‌ఐసీలో 96.5 శాతం వాటా ఉంది. ఈ తాజా వాటా విక్రయంపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది

డాండేవాలా గ్యాస్ ఆవిష్కరణతో భారత్ ఇంధన భద్రత బలోపేతం

జియో నుంచి భారీ ఎంటర్‌టైన్‌మెంట్ బండిల్ ప్లాన్

శామ్‌సంగ్ చిప్ డివిజన్‌లో భారీ వృద్ధి

శామ్‌సంగ్ చిప్ డివిజన్‌లో భారీ వృద్ధి

హైదరాబాద్ స్టార్టప్ సరికొత్త విమానం ఆవిష్కరణ

ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంతంటే?

ఇవాళ బంగారం, వెండి ధరలు ఎంతంటే?

ట్యాగ్లు
ఎల్‌ఐసీవాటా విక్రయంకేంద్ర ప్రభుత్వంపెట్టుబడులుఐపీఓఆర్థిక రంగంమదుపర్లుసెబీ నిబంధనలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఎస్కేలో ధోనీ రోల్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన మేనేజ్‌మెంట్
క్రీడలు

మౌనీ రాయ్ డిలీట్ చేసిన పోస్ట్‌తో కొత్త చర్చ..
సినిమాలు

పద్మనాభస్వామి ఆలయంలో షాకింగ్ ఘటన...ఏం జరిగిందంటే?
జనరల్

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో బోల్డ్ కంటెంట్‌పై చర్చ..
ఓటీటీ

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో బోల్డ్ కంటెంట్‌పై చర్చ..

డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య మధ్య పోటీ
జనరల్

డీకే శివకుమార్ వర్సెస్ సిద్ధరామయ్య మధ్య పోటీ

బ్రహ్మోత్సవం ఫ్లాప్‌పై నిర్మాత కీలక వ్యాఖ్యలు...
సినిమాలు

బ్రహ్మోత్సవం ఫ్లాప్‌పై నిర్మాత కీలక వ్యాఖ్యలు...

ఈడీ దాడులును  ఖండిస్తున్న - మాజీ సీఎం స్టాలిన్
రాజకీయాలు

ఈడీ దాడులును ఖండిస్తున్న - మాజీ సీఎం స్టాలిన్

కోల్కతా నైట్ రైడర్స్‌కు సునీల్ నరైన్ నిబద్ధత ఐపీఎల్‌లో ప్రత్యేక గుర్తింపు

రోలాండ్ గారోస్‌లో రఫేల్ నాదల్‌కు భావోద్వేగ వీడ్కోలు నివాళి అర్పించిన ఫ్రెంచ్ ఓపెన్
క్రీడలు

రోలాండ్ గారోస్‌లో రఫేల్ నాదల్‌కు భావోద్వేగ వీడ్కోలు నివాళి అర్పించిన ఫ్రెంచ్ ఓపెన్

సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది
బిజినెస్

సింగపూర్ కోర్టు బైజూ రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది

డాండేవాలా గ్యాస్ ఆవిష్కరణతో భారత్ ఇంధన భద్రత బలోపేతం
బిజినెస్

డాండేవాలా గ్యాస్ ఆవిష్కరణతో భారత్ ఇంధన భద్రత బలోపేతం

ఎల్‌ఐసీలో మరో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు
బిజినెస్

ఎల్‌ఐసీలో మరో వాటా విక్రయానికి కేంద్రం సన్నాహాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!