28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఈ షేర్లపై ఫోకస్

Writer: Pooja 09:05 AM, 28 సెప్టెంబర్, 2026
వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...ఈ షేర్లపై ఫోకస్

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో వారాన్ని నష్టాలతో ముగించాయి. సెప్టెంబర్ 25తో ముగిసిన వారంలో నిఫ్టీ 23,140.50 వద్ద స్థిరపడింది. ముడి చమురు ధరలు పెరగడం, అమెరికా బాండ్ ఈల్డ్స్ అధికంగా ఉండటం, విదేశీ మదుపరుల విక్రయాలు మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి. అయితే దేశీయ సంస్థాగత మదుపరుల కొనుగోళ్లు కొంతమేరకు అండగా నిలిచాయి. సాంకేతికంగా 23,000 స్థాయి నిఫ్టీకి కీలక మద్దతుగా, 23,250–23,400 స్థాయిలు నిరోధంగా ఉండనున్నాయి.

ప్రస్తుత అనిశ్చిత పరిస్థితుల్లో దూకుడైన ట్రేడింగ్‌కు దూరంగా ఉండి, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా వంటి రక్షణాత్మక రంగాల్లో నాణ్యమైన షేర్లపై దృష్టి పెట్టాలని మార్కెట్ నిపుణుడు మూర్తి నాయుడు పాదం సూచించారు. గ్రాన్యూల్స్, ఎస్‌జీ ఫిన్‌సర్వ్, క్యూపిడ్, స్కిప్పర్, బజాజ్ కన్స్యూమర్ షేర్లను పరిశీలించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఆయన సూచించిన స్థాయిల ప్రకారం.. గ్రాన్యూల్స్ ₹860 పైన కొనుగోలు, లక్ష్యం ₹925, స్టాప్‌లాస్ ₹845; ఎస్‌జీ ఫిన్‌సర్వ్ ₹600 పైన కొనుగోలు, లక్ష్యం ₹675, స్టాప్‌లాస్ ₹580; క్యూపిడ్ ₹260 పైన కొనుగోలు, లక్ష్యం ₹310, స్టాప్‌లాస్ ₹250; స్కిప్పర్ ₹550 పైన కొనుగోలు, లక్ష్యం ₹625, స్టాప్‌లాస్ ₹525; బజాజ్ కన్స్యూమర్ ₹490 పైన కొనుగోలు, లక్ష్యం ₹625, స్టాప్‌లాస్ ₹480గా సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

ట్రాయ్ నిర్ణయంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందన

ట్రాయ్ నిర్ణయంపై ఎంపీ రాఘవ్ చద్దా స్పందన

స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..

స్పోర్ట్స్‌ బైక్‌ సెగ్మెంట్‌లోకి యమహా రీఎంట్రీ..

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

ప్రెస్టీజ్‌ హాస్పిటాలిటీ ఐపీఓకు బ్రేక్‌.. మార్కెట్‌ అనిశ్చితి ప్రభావం

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ట్యాగ్లు
స్టాక్ మార్కెట్నిఫ్టీ 50మార్కెట్ అంచనాలుగ్రాన్యూల్స్ఎస్‌జీ ఫిన్‌సర్వ్బజాజ్ కన్స్యూమర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!
టెక్నాలజీ

Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?
సినిమాలు

మథియాస్‌తో బంధం గురించి తాప్సీ ఏమన్నారంటే?

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

వర్షపు నీటిని సంపదగా మార్చాలి.. ‘Pixels to Pipes’పై నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి రూ.325 కోట్ల సూపర్‌హిట్ మూవీ.. ఎక్కడ చూడాలంటే?

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక
బిజినెస్

గ్రామీణ విస్తరణపై ఫోన్‌పే భారీ ప్రణాళిక

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ
సినిమాలు

తిరుమల శ్రీవారి సేవలో మీనాక్షి చౌదరి.. కుటుంబంతో కలిసి సుప్రభాత సేవ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం
టెక్నాలజీ

కోర్టు తీర్పులో ఏఐ ప్రాంప్ట్.. బెంగళూరు జడ్జిమెంట్‌పై సోషల్ మీడియాలో దుమారం

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?
బిజినెస్

సీఎం, మంత్రుల జీతాలకు ఆదాయపు పన్ను వర్తిస్తుందా?

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి
సినిమాలు

‘మండాడి’ తర్వాత ‘సంచారి’గా రాబోతున్న సూరి

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!
సినిమాలు

వారసత్వాన్ని దాటి విశ్వవేదికపైకి...రామ్ చరణ్ 19 వసంతాల అప్రతిహత ప్రస్థానం!

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...
సినిమాలు

మామగారి కన్నా అత్తగారంటేనే ఇష్టమని చెప్పిన అమితాబ్...

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?
జనరల్

పర్వేశ్ వర్మపై యువకుడి ఆరోపణలు...రోడ్డు పరిశీలనలో ఏం జరిగింది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!