Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

07:05 AM, 14 మే, 2026
వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

మెటా సంస్థ వాట్సప్ యూజర్ల కోసం ‘ఇన్‌కాగ్నిటో చాట్ మోడ్’ పేరుతో కొత్త ప్రైవసీ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏఐ అసిస్టెంట్‌తో సున్నితమైన సమాచారాన్ని మరింత భద్రంగా పంచుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది. ఈ మోడ్‌లో జరిగే చాట్‌లు మెటాకు కూడా యాక్సెస్ కాకుండా సురక్షిత వాతావరణంలో ప్రాసెస్ అవుతాయని తెలిపింది. డీఫాల్ట్‌గా చాట్ సమాచారం సేవ్ కాకుండా ఆటోమేటిక్‌గా డిలీట్ అయ్యే విధంగా వ్యవస్థ పనిచేస్తుందని పేర్కొంది. వినియోగదారుల ప్రైవసీపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్లు మెటా వెల్లడించింది.

ఇప్పటికే గూగుల్‌జెమినై, చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్‌బాట్‌లలో చాట్ హిస్టరీని డిసేబుల్ చేసే సదుపాయాలు ఉండగా, ఇప్పుడు వాటికి పోటీగా వాట్సప్ ఈ కొత్త మోడ్‌ను తీసుకొచ్చింది. యూజర్లు ఆరోగ్యం, ఆర్థిక అంశాలు, ఉద్యోగ సమాచారం వంటి సున్నితమైన ప్రశ్నలను తరచుగా అడుగుతున్న నేపథ్యంలో మరింత భద్రత కల్పించేందుకు ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. హానికరమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా ప్రత్యేక భద్రతా వ్యవస్థలు ఏర్పాటు చేసినట్లు వాట్సప్ హెడ్ క్యాథ్‌కార్ట్ తెలిపారు. ఈ ఫీచర్‌లో టెక్స్ట్ రూపంలో మాత్రమే ఏఐ సమాధానాలు అందుబాటులో ఉంటాయి. ఫోటోలు అప్‌లోడ్ చేసే అవకాశం ఉండదు. 13 ఏళ్లలోపు యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉండదని మెటా స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జెమినై ఏఐతో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించిన గూగుల్!

జెమినై ఏఐతో గూగుల్‌బుక్‌ను ఆవిష్కరించిన గూగుల్!

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మార్చేసే ఆండ్రాయిడ్ ట్రిక్స్!

స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మార్చేసే ఆండ్రాయిడ్ ట్రిక్స్!

వెస్ట్ బెంగాల్‌లో గూగుల్ పెట్టుబడుల అవకాశం

వెస్ట్ బెంగాల్‌లో గూగుల్ పెట్టుబడుల అవకాశం

భారీ కృత్రిమ మేధస్సు అప్‌డేట్ తెస్తున్న గూగుల్..

భారీ కృత్రిమ మేధస్సు అప్‌డేట్ తెస్తున్న గూగుల్..

ఆంథ్రోపిక్‌కు సవాల్ విసిరిన ఓపెన్‌ఏఐ!

ఆంథ్రోపిక్‌కు సవాల్ విసిరిన ఓపెన్‌ఏఐ!

గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం...

గూగుల్ సెర్చ్ ఇంజిన్ సేవల్లో అంతరాయం...

ట్యాగ్లు
వాట్సప్మెటాఏఐఇన్‌కాగ్నిటోచాట్‌మోడ్ఏఐప్రైవసీచాట్‌బాట్‌సెక్యూరిటీమెటాగూగుల్‌జెమినైచాట్‌జీపీటీడిజిటల్‌ప్రైవసీఏఐచాట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పుదు చేరి సీఎం గా రంగ స్వామి ప్రమాణ స్వీకారం!
రాజకీయాలు

పుదు చేరి సీఎం గా రంగ స్వామి ప్రమాణ స్వీకారం!

కేన్స్‌లో ఊర్వశిరౌతేలా రాయల్ లుక్...
సినిమాలు

కేన్స్‌లో ఊర్వశిరౌతేలా రాయల్ లుక్...

కొచ్చి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక!
సినిమాలు

కొచ్చి షూటింగ్ జ్ఞాపకాలను పంచుకున్న రష్మిక!

ఉత్తరప్రదేశ్ లో తుఫాన్ బీభత్సం..
జనరల్

ఉత్తరప్రదేశ్ లో తుఫాన్ బీభత్సం..

కొత్త ట్రెండ్ సెట్ చేసిన విజయ్!
రాజకీయాలు

కొత్త ట్రెండ్ సెట్ చేసిన విజయ్!

పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ షురూ...
సినిమాలు

పెద్ది పాన్ ఇండియా ప్రమోషన్స్ షురూ...

జననాయకన్, టాక్సిక్ లకు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

జననాయకన్, టాక్సిక్ లకు భారీ ఓటీటీ డీల్?

సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌సూద్ కు మరో ఏడాది పొడిగింపు...
జనరల్

సీబీఐ డైరెక్టర్‌గా ప్రవీణ్‌సూద్ కు మరో ఏడాది పొడిగింపు...

సీబీఎస్‌ఈ లో భారీగా పాస్...
జనరల్

సీబీఎస్‌ఈ లో భారీగా పాస్...

పెద్దికి బ్యాలెన్స్‌డ్ టికెట్ ధరలు?
గాసిప్స్

పెద్దికి బ్యాలెన్స్‌డ్ టికెట్ ధరలు?

టెస్టు క్రికెట్‌లో బుమ్రా హవా...
క్రీడలు

టెస్టు క్రికెట్‌లో బుమ్రా హవా...

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...
టెక్నాలజీ

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!