30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..

Writer: Chandrika 04:00 PM, 30 సెప్టెంబర్, 2026
ఇంటర్నెట్, వైఫై లేకుండానే ఫోన్‌లో లైవ్ టీవీ..

ఇకపై మొబైల్‌లో లైవ్‌ టీవీ ఛానళ్లను చూడటానికి తప్పనిసరిగా మొబైల్‌ డేటా లేదా వైఫై అవసరం లేకుండా చేసే డైరెక్ట్‌ టు మొబైల్‌ (D2M) టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రసార భారతి సిద్ధమవుతోంది. ఈ టెక్నాలజీని కమర్షియల్‌గా అమలు చేసేందుకు అక్టోబర్‌లో రిక్వెస్ట్‌ ఫర్ ప్రపోజల్‌ (RFP) జారీ చేయనున్నట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఐఐటీ కాన్పూర్, తేజస్‌ నెట్‌వర్క్స్‌తో కలిసి ప్రసార భారతి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. ఇప్పటికే 19కి పైగా నగరాల్లో D2M టెక్నాలజీపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు.

ఇంటర్నెట్‌, వైఫై లేదా సాధారణ సెల్యులార్‌ డేటా కనెక్షన్‌పై ఆధారపడకుండా మొబైల్‌ పరికరాలకు నేరుగా లైవ్‌ టీవీ వంటి కంటెంట్‌ను ప్రసారం చేయడం D2M టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. 470–582 MHz స్పెక్ట్రమ్‌ బ్యాండ్‌లో D2M ప్రసారాలు నిర్వహించే అవకాశాలపై పరిశోధనలు జరిగాయి. అయితే ఈ టెక్నాలజీని ఉపయోగించేందుకు అనుకూలమైన హార్డ్‌వేర్‌, ప్రసార ప్రమాణాలకు సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్లు అవసరం. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చాలా ఫోన్లలో ఈ సదుపాయం అందుబాటులో లేకపోవడం ఒక సవాలుగా ఉంది. మరోవైపు డేటా వినియోగం తగ్గితే తమ ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని టెలికాం సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

ఏఐ ఏజెంట్లకు కట్టడి.. సరికొత్త సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

ఏఐ ఏజెంట్లకు కట్టడి.. సరికొత్త సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

యూఎన్ డేటా సైట్‌పై వేలసార్లు ఏఐ ఏజెంట్ల స్కానింగ్!

యూఎన్ డేటా సైట్‌పై వేలసార్లు ఏఐ ఏజెంట్ల స్కానింగ్!

ట్యాగ్లు
డీ2ఎమ్ టెక్నాలజీప్రసార భారతిడైరెక్ట్ టు మొబైల్లైవ్ టీవీఐఐటీ కాన్పూర్తేజస్ నెట్‌వర్క్స్మొబైల్ టెక్నాలజీడిజిటల్ ప్రసారంటెలికాంస్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌
జనరల్

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా దిల్షాదా రైహాన్‌

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి
జనరల్

నిబంధనలు ఉల్లంఘించిన హోటళ్లపై చర్యలు - టీజీ సేఫ్ కమిషనర్ అవినాష్ మహంతి

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు
జనరల్

విజయ్‌ పాలనా సామర్థ్యంపై పళనిస్వామి విమర్శలు

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..
టెక్నాలజీ

AI ఏజెంట్ల రేసులో OpenAI కొత్త అడుగు..

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం
జనరల్

పహల్గామ్‌ దాడి తర్వాత వైరల్‌ అయిన ఫొటోలోని నలుగురు లష్కరే ఉగ్రవాదుల హతం

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
జనరల్

ఢిల్లీలో స్మార్ట్ ట్రాఫిక్‌కు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జనరల్

దీపావళి టపాసులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..
జనరల్

రష్యా స్థావరాలపై ‘జాంబీ కార్ల’ దాడి..

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

కరీంనగర్‌ నూతన కలెక్టరేట్‌ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రబీ పంటల కనీస మద్దతు ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల గోల్డ్‌ హ్యాట్రిక్‌..

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..
జనరల్

సిలికాన్ వ్యాలీలో ‘విస్పర్ నెట్‌వర్క్’ కలకలం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!