15, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..

Writer: Chandrika 06:19 AM, 15 నవంబర్, 2026
రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..

కర్ణాటకలోని బళ్లారిలో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. ఓ సాధారణ ఉద్యోగి గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి, అతడి పేరుతో ఏకంగా రూ.350 కోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహించినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. బళ్లారికి చెందిన రోషన్‌ జమీల్‌ స్థానిక కార్ల షోరూమ్‌లో పనిచేస్తూ నెలకు రూ.15 వేల జీతం తీసుకుంటున్నాడు. అతడి తండ్రి ఓ గోదాములో కూలీగా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రోషన్‌ ఆధార్‌, పాన్‌, బ్యాంకు ఖాతా వివరాలు, విద్యుత్‌ బిల్లు వంటి వ్యక్తిగత పత్రాలను కొందరు దుండగులు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ పత్రాలతో ‘రోషన్‌ ఎంటర్‌ప్రైజెస్‌’ పేరుతో ప్లాస్టిక్‌ వ్యాపార సంస్థను ఏర్పాటు చేసి, గతేడాది మే నుంచి అక్టోబర్‌ వరకు సుమారు రూ.350 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు సమాచారం.

ఇటీవల ఆ సంస్థకు సంబంధించిన బ్యాంకు ఖాతా మూసివేయడంతో జీఎస్టీ అధికారులు అప్రమత్తమయ్యారు. నోటీసులు అందించేందుకు రోషన్‌ ఇంటికి వెళ్లి విచారించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన రోషన్‌.. లావాదేవీల వివరాలు తెలుసుకునేందుకు జీఎస్టీ అధికారులను సంప్రదించినప్పటికీ సరైన స్పందన రాలేదని తెలిపాడు. అనంతరం తల్లిదండ్రులతో కలిసి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యాపార లావాదేవీల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని, సంస్థకు అనుసంధానించిన మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌ కూడా తనవి కావని స్పష్టం చేశాడు. తన వ్యక్తిగత గుర్తింపు పత్రాలను దుర్వినియోగం చేసి భారీ మోసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ ఘటనపై బళ్లారి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఆధారాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీకి మరో తుపాను ముప్పు..

ఏపీకి మరో తుపాను ముప్పు..

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!

నేటి రాశిఫలాలు: . ఈ 5 రాశుల వారికి అదృష్టం, ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి!

మదురై తనిష్క్‌ షోరూమ్‌ చోరీ కేసులో ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌

మదురై తనిష్క్‌ షోరూమ్‌ చోరీ కేసులో ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌

ట్యాగ్లు
బళ్లారి మోసంకర్ణాటక వార్తలురూ.350 కోట్ల లావాదేవీలుగుర్తింపు దొంగతనంసైబర్ క్రైమ్నకిలీ సంస్థరోషన్ ఎంటర్‌ప్రైజెస్ఆధార్ దుర్వినియోగంపాన్ కార్డు మోసంజీఎస్టీ విచారణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిస్‌ యూనివర్స్‌ కొత్త కిరీటం ఆవిష్కరణ
జనరల్

మిస్‌ యూనివర్స్‌ కొత్త కిరీటం ఆవిష్కరణ

బౌరంపేటలో భారీ అగ్ని ప్రమాదం..
జనరల్

బౌరంపేటలో భారీ అగ్ని ప్రమాదం..

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..
జనరల్

తనిష్క్‌ నగల చోరీ కేసులో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌ అరెస్ట్‌..

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..
జనరల్

రూ.15 వేల జీతం తీసుకునే ఉద్యోగి పేరుతో రూ.350 కోట్ల లావాదేవీలు..

ఎన్విడియా నుంచి జెన్సన్‌ హువాంగ్‌ నిష్క్రమణ..
బిజినెస్

ఎన్విడియా నుంచి జెన్సన్‌ హువాంగ్‌ నిష్క్రమణ..

సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. పోషకాలతో నిండిన తియ్యని పండు
ఆరోగ్యం

సీతాఫలంతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో.. పోషకాలతో నిండిన తియ్యని పండు

‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌లోకి సాత్విక వీరవల్లి.. కల్పన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’తో టాలీవుడ్‌లోకి సాత్విక వీరవల్లి.. కల్పన పాత్రపై ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా దిగ్గజాల ఫోకస్..
బిజినెస్

కొత్త ఔషధాల విడుదలపై ఫార్మా దిగ్గజాల ఫోకస్..

ఏపీకి మరో తుపాను ముప్పు..
జనరల్

ఏపీకి మరో తుపాను ముప్పు..

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!
జనరల్

తెలంగాణలో 75 వేలకుపైగా ఇంజినీరింగ్ సీట్లు ఖాళీ.. ప్రైవేట్ కళాశాలల్లో తగ్గిన ప్రవేశాలు!

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!
జనరల్

దేవ ఉత్థాన ఏకాదశి : శ్రీమహావిష్ణువు మేల్కొనే రోజు.. పూజా విధానం, తులసి కళ్యాణం, వ్రత నియమాలు ఇవే!

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?
జనరల్

సూర్య భగవానుడి రథానికి ఏడు గుర్రాలే ఎందుకు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!