
సినిమాలు

కొత్త సంవత్సరం మొబైల్ టెలికం సేవల ఛార్జీలు మరింత ఎక్కువగా ఉండనున్నాయి. వోడాఫోన్ ఐడియా, ఎయిర్టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచేసాయి. వోడాఫోన్ ఐడియా, ఏడాది ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.1,999 నుంచి 12% పెంచింది, 84 రోజులు చెల్లుబాటయ్యే ప్లాన్ ధరను 7 శాతం పెంచింది. ఎయిర్టెల్ కూడా రూ.189 ప్రీపెయిడ్ ప్లాన్ ధరను రూ.10 పెంచింది. ప్రభుత్వ రంగంలోని BSNL ధరలను పెంచకుండా, ప్లాన్ చెల్లుబాటు అయ్యే రోజులను మాత్రమే తగ్గించింది. రిలయన్స్ జియో వచ్చే సంవత్సరం ప్రారంభం నుంచి అదనపు చార్జీలను విధిస్తుందని భావిస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!