15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

Writer: Pooja 03:42 PM, 15 ఆగస్టు, 2026
గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

టెక్ దిగ్గజం గూగుల్‌ తన తాజా కృత్రిమ మేధస్సు మోడల్ జెమినై 3.7 ఫ్లాష్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కోడింగ్, నాలెడ్జ్ వర్క్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో మెరుగైన పని తీరును అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఏఐ మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. ఇది గతంలో విడుదలైన జెమినై 3.6 ఫ్లాష్కు కొనసాగింపుగా వచ్చింది.

ప్రస్తుతం జెమినై 3.7 ఫ్లాష్‌ను డెవలపర్లు, సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నారు. డెవలపర్లు గూగుల్ యాంటి గ్రావిటీ, గూగుల్ ఏఐ స్టూడియో, ఆండ్రాయిడ్ స్టూడియో ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. సంస్థలకు జెమినై ఎంటర్‌ప్రైజ్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్, జెమినై ఎంటర్‌ప్రైజ్ యాప్ ద్వారా యాక్సెస్ లభిస్తుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో గూగుల్ ఏఐ ప్రో, అల్ట్రా చందాదారులు జెమినై యాప్ ద్వారా కొత్త మోడల్‌ను ఉపయోగించవచ్చు. జెమినై స్పార్క్ను కూడా జెమినై 3.7 ఫ్లాష్‌తో అప్‌గ్రేడ్ చేస్తున్నారు.

క్లిష్టమైన వర్క్‌ఫ్లోలు, కోడింగ్, డాక్యుమెంట్ విశ్లేషణ, వర్క్‌ఫ్లో ఆటోమేషన్, వెబ్ డెవలప్‌మెంట్, సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పనుల్లో జెమినై 3.7 ఫ్లాష్ మెరుగైన పనితీరును చూపుతుందని గూగుల్ పేర్కొంది. పలు బెంచ్‌మార్క్ పరీక్షల్లో జెమినై 3.6 ఫ్లాష్‌తో పాటు కొన్ని పోటీ ఏఐ మోడళ్లను అధిగమించినట్లు కంపెనీ తెలిపింది.

ఫ్రాంటియర్‌కోడ్ 1.1 మెయిన్ పరీక్షలో జెమినై 3.7 ఫ్లాష్ 43.6 శాతం స్కోర్ సాధించింది. జెమినై 3.6 ఫ్లాష్ 34.4 శాతం, క్లాడ్ సోనెట్ 5 42.7 శాతం, జీపీటీ-5.6 టెర్రా 41.3 శాతం స్కోర్లు సాధించాయి. అయితే డీప్‌ఎస్‌డబ్ల్యూఈ వి1.1 పరీక్షలో జీపీటీ-5.6 టెర్రా 69.6 శాతం స్కోర్‌తో జెమినై 3.7 ఫ్లాష్ సాధించిన 65.3 శాతం కంటే మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాటా ట్రస్ట్స్‌లో వివాదం.. ట్రస్టీల పాత్రపై ప్రశ్నలు

టాటా ట్రస్ట్స్‌లో వివాదం.. ట్రస్టీల పాత్రపై ప్రశ్నలు

OpenAI కొత్త Ultrafast మోడ్.. క్షణాల్లోనే AI సమాధానాలు!

OpenAI కొత్త Ultrafast మోడ్.. క్షణాల్లోనే AI సమాధానాలు!

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

బిట్‌కాయిన్‌కు కీలక పరీక్ష...

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

సిరిని సూపర్‌ ఏఐగా మార్చేందుకు యాపిల్‌ మాస్టర్‌ ప్లాన్‌!

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

మెటా స్మార్ట్‌ గ్లాసెస్‌పై పెరుగుతున్న విమర్శలు

వివో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్ లాంచ్

వివో నుంచి అదిరిపోయే కొత్త ఫోన్ లాంచ్

ట్యాగ్లు
జెమినై 3.7 ఫ్లాష్గూగుల్‌ ఏఐఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ఏఐ మోడల్టెక్‌ న్యూస్గూగుల్‌ జెమినై
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు
జనరల్

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్...ఉగ్ర లింకులపై దర్యాప్తు

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత
జనరల్

ఆదిలాబాద్‌లో స్మార్ట్ రేషన్ కార్డులపై ఉద్రిక్తత

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనరల్

క్రాఫ్ట్ వుడ్ బ్యాంకులు ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ
బిజినెస్

రక్షణ రంగంలోకి రిలయన్స్ ఎంట్రీ

బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష’పై ఉప్పల్ బాలు ఫైర్
షోస్

బిగ్ బాస్ 10 ‘అగ్నిపరీక్ష’పై ఉప్పల్ బాలు ఫైర్

హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలన్: ది బాయ్’
ఓటీటీ

హిందీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘బాలన్: ది బాయ్’

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల
టెక్నాలజీ

గూగుల్‌ నుంచి జెమినై 3.7 Flash విడుదల

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్
సినిమాలు

‘అవెంజర్స్: డూమ్స్‌డే’ ట్రైలర్‌తో ఫ్యాన్స్‌లో జోష్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు
జనరల్

జనరల్ వైద్యా త్యాగంపై శేఖర్ గుప్తా కీలక వ్యాఖ్యలు

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం
జనరల్

ఐఐటీ కాన్పూర్‌లో ఫ్యాకల్టీ ప్రాతినిధ్యంపై ఆర్టీఐ కలకలం

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు
జనరల్

బయట తినే ముందు ఈ విషయాలు చూడండి...ఐఏఎస్ అధికారి సూచనలు

కండరాల బలం తగ్గుతోందా? వైద్యులు చెప్పిన జాగ్రత్తలు
ఆరోగ్యం

కండరాల బలం తగ్గుతోందా? వైద్యులు చెప్పిన జాగ్రత్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!