30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

Writer: Shivani K 01:21 PM, 30 సెప్టెంబర్, 2026
ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

భారతీయ ఐఫోన్‌ వినియోగదారులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆపిల్ పే సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ దశలో యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులను ఆపిల్ వాలెట్‌లో జత చేసుకునే అవకాశం కల్పించారు. రూపే క్రెడిట్ కార్డులకు కూడా త్వరలో మద్దతు లభించనున్నట్లు సమాచారం. ఆపిల్ పే ద్వారా ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉన్న చెల్లింపు యంత్రాల వద్ద ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్‌ను ఉంచి సులభంగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు. ఇందుకోసం ఐఫోన్ పక్క బటన్‌ను రెండుసార్లు నొక్కి, ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో ధ్రువీకరణ పూర్తి చేస్తే చెల్లింపు పూర్తవుతుంది.

ఆఫ్‌లైన్ దుకాణాలతో పాటు ఎంపిక చేసిన ఆన్‌లైన్ వేదికల్లోనూ ఆపిల్ పే ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. బ్లింకిట్, జొమాటో, జెప్టో, మేక్‌మైట్రిప్, ఇక్సిగోతో పాటు టాటా, రిలయన్స్ బ్రాండ్స్‌కు చెందిన కొన్ని దుకాణాల్లో ఈ చెల్లింపు సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆపిల్ పేలో కార్డును జోడించేందుకు ఆపిల్ వాలెట్ యాప్‌లోని ‘+’ గుర్తుపై నొక్కి, తెరపై కనిపించే సూచనలను పాటించాలి. లావాదేవీల భద్రత కోసం అసలు కార్డు నంబర్‌కు బదులుగా ప్రత్యేక పరికర ఖాతా నంబర్, ప్రతి లావాదేవీకి ప్రత్యేకమైన భద్రతా కోడ్‌ను ఉపయోగిస్తామని ఆపిల్ తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ ఏజెంట్లకు కట్టడి.. సరికొత్త సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

ఏఐ ఏజెంట్లకు కట్టడి.. సరికొత్త సేఫ్టీ ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించిన ఎన్విడియా

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

ఒక్కసారి ఛార్జింగ్‌తో ఆడి A6 e-tron సంచలన రికార్డు

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

టీటీడీ వెబ్‌సైట్‌లో రూమ్ బుకింగ్‌కు ఏఐ ఏజెంట్‌..

యూఎన్ డేటా సైట్‌పై వేలసార్లు ఏఐ ఏజెంట్ల స్కానింగ్!

యూఎన్ డేటా సైట్‌పై వేలసార్లు ఏఐ ఏజెంట్ల స్కానింగ్!

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!

Vivo X Fold 6: 200MP కెమెరా.. 7,000mAh బ్యాటరీ.. ఫోల్డబుల్ ఫోన్‌లో ఇవే అదిరే ఫీచర్లు!

ట్యాగ్లు
ఆపిల్ పేఆపిల్ పే ఇండియాయాక్సిస్ బ్యాంక్డిజిటల్ పేమెంట్స్కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ఐఫోన్ఆపిల్ వాలెట్క్రెడిట్ కార్డులుఎన్‌ఎఫ్‌సీ పేమెంట్స్టెక్నాలజీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
క్రీడలు

స్వర్ణ పతక విజేతలు చికిత తానిపర్తి, సాహిల్ జాదవ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..
షోస్

బిగ్ బాస్‌లో ఉండగానే అమన్ మసూద్ మూవీ ట్రైలర్ రిలీజ్..

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..
షోస్

బిగ్ బాస్ ఫేమ్ డీమాన్ పవన్-రీతూ చౌదరి బంధానికి ముగింపు..

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
జనరల్

కాకా ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు కృషి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

రేషన్ లబ్ధిదారులకు కేంద్రం కీలక నిర్ణయం

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..
షోస్

బిగ్ బాస్ 10 తెలుగు డే 24 ప్రోమో 1 : డ్యాగర్స్ కోసం హౌస్‌లో రచ్చ..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్..

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఆరోగ్యం

చియా సీడ్స్‌తో బరువు తగ్గొచ్చా? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారం నామినేషన్స్‌లో త్రిగుణ్ చుట్టూ హైడ్రామా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!