Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

15, మే 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

యాప్స్‌ను ఏఐ భర్తీ చేస్తుందా?

12:03 PM, 15 మే, 2026
యాప్స్‌ను ఏఐ భర్తీ చేస్తుందా?

WWDC 2026 ముందు కృత్రిమ మేధస్సు (AI) యాప్స్ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. కొన్ని టెక్ వర్గాలు భవిష్యత్తులో ఏఐ ఏజెంట్లు సంప్రదాయ యాప్స్‌ను భర్తీ చేయవచ్చని భావిస్తున్నప్పటికీ, ఆపిల్ ఎకోసిస్టమ్‌లో పనిచేస్తున్న భారతీయ డెవలపర్లు మాత్రం ఏఐ ను ఒక అవకాశంగా చూస్తున్నారు. ఆరోగ్యం, ప్రొడక్టివిటీ, ఫైనాన్స్, యాక్సెసిబిలిటీ వంటి రంగాల్లో ఏఐ ఆధారిత ఫీచర్లను యాప్స్‌లో సమర్థంగా ఉపయోగిస్తున్నట్లు వారు తెలిపారు.

పాకిటీ, పీక్, జోహో నోట్‌బుక్, లెటర్ ఫ్లో, గిటార్ విజ్ వంటి యాప్స్‌లో ఆపిల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆన్-డివైస్ ఏఐ ఫీచర్లను వినియోగిస్తూ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తున్నారు. నిజమైన యూజర్ అవసరాలు, యాక్సెసిబిలిటీ, డేటా నమ్మకాన్ని అర్థం చేసుకోవడం ఇప్పటికీ మానవ డెవలపర్ల బలమని వారు అభిప్రాయపడ్డారు. 2026 ప్రారంభంలో iOS యాప్స్ స్టోర్ లో యాప్ విడుదలలు గణనీయంగా పెరగడం, AI పెరుగుతున్నా యాప్ ఎకోసిస్టమ్ బలంగా కొనసాగుతోందని సూచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘అలెక్సా ఫర్ షాపింగ్’ను విడుదల చేసిన అమెజాన్!

ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘అలెక్సా ఫర్ షాపింగ్’ను విడుదల చేసిన అమెజాన్!

ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ కేసు...

ఓపెన్‌ఏఐపై ఎలాన్ మస్క్ కేసు...

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

గూగుల్ ఇంజనీర్ ‘సూపర్ కమ్యూటర్’గా గుర్తింపు

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు షాక్.. లింక్డ్‌ఇన్, మెటా సంస్థల్లో భారీ లేఆఫ్స్

ప్రపంచవ్యాప్తంగా టెక్ ఉద్యోగులకు షాక్.. లింక్డ్‌ఇన్, మెటా సంస్థల్లో భారీ లేఆఫ్స్

గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్-ఐఫోన్ ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ!

గూగుల్ కొత్త అప్‌డేట్.. ఆండ్రాయిడ్-ఐఫోన్ ఫైల్ షేరింగ్ ఇక మరింత ఈజీ!

ట్యాగ్లు
ఆపిల్WWDC 2026ఆపిల్ ఇంటెలిజెన్స్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్iOS యాప్స్యాప్ డెవలపర్లుఏఐ యాప్స్టెక్నాలజీ న్యూస్స్విఫ్ట్ యూఐఆపిల్ ఎకోసిస్టమ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

వాట్సప్ లో కొత్త ప్రైవసీ ఫీచర్...

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయమా?
జనరల్

ఉన్నావ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు షాకింగ్ నిర్ణయమా?

రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌లో దుర్ఘటన.. టెక్నీషియన్ మృతి
సినిమాలు

రజినీకాంత్ ‘జైలర్ 2’ షూటింగ్‌లో దుర్ఘటన.. టెక్నీషియన్ మృతి

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారా?
రాజకీయాలు

తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో స్టాలిన్ పోటీ చేస్తారా?

తమిళనాడు ఎన్నికల్లో విదేశీయుల తప్పుడు ఓటింగ్ కలకలం
జనరల్

తమిళనాడు ఎన్నికల్లో విదేశీయుల తప్పుడు ఓటింగ్ కలకలం

మియాపూర్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి
జనరల్

మియాపూర్‌లో సీఏ విద్యార్థి అనుమానాస్పద మృతి

ప్రభాస్ ‘స్పిరిట్’కు లాంగ్ షూటింగ్ షెడ్యూల్!
సినిమాలు

ప్రభాస్ ‘స్పిరిట్’కు లాంగ్ షూటింగ్ షెడ్యూల్!

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం
సినిమాలు

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం

ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్!
జనరల్

ఈనెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్!

తెలుగు దర్శకుడితో టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్?
గాసిప్స్

తెలుగు దర్శకుడితో టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్?

నీట్ పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్ ప్రకటన
జనరల్

నీట్ పేపర్ లీక్ తర్వాత రీ ఎగ్జామ్ ప్రకటన

ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘అలెక్సా ఫర్ షాపింగ్’ను విడుదల చేసిన అమెజాన్!
టెక్నాలజీ

ఏఐ షాపింగ్ అసిస్టెంట్ ‘అలెక్సా ఫర్ షాపింగ్’ను విడుదల చేసిన అమెజాన్!

యాప్స్‌ను ఏఐ భర్తీ చేస్తుందా?
టెక్నాలజీ

యాప్స్‌ను ఏఐ భర్తీ చేస్తుందా?