
సినిమాలు

న్యూ ఇయర్ గ్రీటింగ్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. ఆ లింక్ క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గ్రీటింగ్స్, గిఫ్ట్స్ అంటూ ప్రమాదకరమైన లింకులు పంపి ప్రజలను మోసం చేస్తున్నారు.
ఈ విషయంపై సైబర్ క్రైమ్ డీసీపీ కీలక ప్రకటన చేశారు. అపరిచితుల నుంచి వచ్చే APK ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని సూచించారు. అలాంటి ఫైళ్లను ఓపెన్ చేస్తే మొబైల్ ఫోన్ పూర్తిగా సైబర్ నేరగాళ్ల నియంత్రణలోకి వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. ఎవరికైనా ఫోన్ హ్యాక్ అయినట్లు అనిపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు.


.jpeg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!