11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాపిల్‌ మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ ధరలు భారీగా పెరిగాయ్‌

Writer: Shivani K 09:35 AM, 26 జూన్, 2026
యాపిల్‌ మ్యాక్‌బుక్, ఐప్యాడ్‌ ధరలు భారీగా పెరిగాయ్‌

టెక్ దిగ్గజం యాపిల్ అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు భారత్‌లో కూడా తన మ్యాక్‌బుక్, ఐప్యాడ్ మోడళ్ల ప్రారంభ ధరలను గణనీయంగా పెంచింది. లాంచ్ ధరలతో పోలిస్తే ఈ ఉత్పత్తులపై 20 శాతం నుండి 42 శాతం వరకు పెరుగుదల నమోదైందని సమాచారం.

ఈ ధరల పెంపుకు ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు విస్తరణతో మెమరీ చిప్‌ల ఖర్చులు పెరగడం. అధిక కంప్యూటింగ్ శక్తి, ఏఐ సామర్థ్యాలపై పెరుగుతున్న డిమాండ్ కారణంగా తయారీ వ్యయాలు పెరగడంతో వినియోగదారులపై ధరల భారం మోపాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

ట్యాగ్లు
యాపిల్మ్యాక్‌బుక్ఐప్యాడ్ధరల పెంపుటెక్నాలజీఏఐగాడ్జెట్లుఎలక్ట్రానిక్స్గ్లోబల్ మార్కెట్భారత్ టెక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎన్టీఆర్‌ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్
సినిమాలు

ఎన్టీఆర్‌ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్

ప్రియాంక కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి - షర్మిల
జనరల్

ప్రియాంక కేసులో కఠిన చర్యలు తీసుకోవాలి - షర్మిల

రేషన్‌ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

రేషన్‌ కార్డులపై ప్రభుత్వం కీలక నిర్ణయం

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు
జనరల్

ఇన్నేళ్ల మావోయిస్టు ప్రయాణానికి ముగింపు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ
రాజకీయాలు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!