12, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్స్

Writer: Pooja 09:50 AM, 13 ఆగస్టు, 2026
 ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్స్

ఆంథ్రోపిక్‌ తన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ మోడళ్ల ద్వారా రూపొందించే టెక్స్ట్‌కు అదృశ్య వాటర్‌మార్క్‌లను జోడించనున్నట్లు ప్రకటించింది. కంటెంట్‌ను కాపీ చేసి మరోచోట పేస్ట్‌ చేసినా ఈ రహస్య సంకేతం కొనసాగించేలా వ్యవస్థను రూపొందించారు. కొన్ని రకాల ఎడిటింగ్‌ తర్వాత కూడా ఇది ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 2, 2026 నుంచి విడుదలైన క్లాడ్‌ మోడళ్లు ఈ వాటర్‌మార్క్‌ వ్యవస్థకు మద్దతు ఇస్తాయని, ఈ ఫీచర్‌ను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని కంపెనీ తెలిపింది.

వాటర్‌మార్క్‌ వినియోగదారులకు కనిపించదని, అలాగే టెక్స్ట్‌ అర్థం, నాణ్యత లేదా చదవగలిగే విధానంపై ఎలాంటి ప్రభావం చూపదని ఆంథ్రోపిక్‌ స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఈ వాటర్‌మార్క్‌లను గుర్తించేందుకు వినియోగదారులు, మూడో పక్ష సంస్థలకు టూల్స్‌ అందించాలని కంపెనీ భావిస్తోంది. అయితే, వాటర్‌మార్క్‌ ఉందని మాత్రమే కంటెంట్‌ పూర్తిగా ఏఐ ద్వారా రూపొందించబడిందని నిర్ధారించలేమని తెలిపింది. భారీగా ఎడిటింగ్‌, పేరాఫ్రేజింగ్‌, అనువాదం లేదా ఇతర రచనలతో కలపడం వల్ల వాటర్‌మార్క్‌ గుర్తించలేని స్థితికి చేరవచ్చని వివరించింది.

ఈ వ్యవస్థ క్లాడ్‌, క్లాడ్‌ ప్లాట్‌ఫామ్‌ ఏపీఐ, క్లాడ్‌ కోడ్‌, క్లాడ్‌ కోవర్క్‌, క్లాడ్‌ ట్యాగ్‌ వంటి సేవల్లోని మద్దతు ఉన్న క్లాడ్‌ మోడళ్లకు వర్తించనుంది. ఏడబ్ల్యూఎస్‌, గూగుల్‌ క్లౌడ్‌, మైక్రోసాఫ్ట్‌ ఫౌండ్రీ ద్వారా మోడళ్లను ఉపయోగించిన సందర్భాల్లోనూ ఇది వర్తిస్తుంది. ఎస్‌వీజీ, పీఎన్‌జీ, జేపీజీ వంటి ఫైళ్లకు సీ2పీఏ ప్రమాణం ఆధారంగా డిజిటల్‌గా సంతకం చేసిన ప్రొవెనెన్స్‌ మెటాడేటాను ఉపయోగించనుంది. దీనివల్ల ఫైల్‌ను క్లాడ్‌ ద్వారా ప్రాసెస్‌ చేశారా, అలాగే దాని మూల సమాచారాన్ని మార్చారా అనే విషయాలను గుర్తించవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్‌కామ్ ఉద్యోగులకు షాక్..

హైదరాబాద్ సహా భారత్‌లో క్వాల్‌కామ్ ఉద్యోగులకు షాక్..

గూగుల్ సెర్చ్‌లోకి మరో శక్తివంతమైన ఏఐ మోడల్

గూగుల్ సెర్చ్‌లోకి మరో శక్తివంతమైన ఏఐ మోడల్

ఈముద్రా సెక్యూరిటీ వ్యవహారంలో అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే?

ఈముద్రా సెక్యూరిటీ వ్యవహారంలో అసలు తప్పు ఎక్కడ జరిగిందంటే?

టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు పోటీగా మారుతి కొత్త మైక్రో ఎస్‌యూవీ

టాటా పంచ్, హ్యుందాయ్ ఎక్స్‌టర్‌కు పోటీగా మారుతి కొత్త మైక్రో ఎస్‌యూవీ

అమెజాన్‌ నుంచి 2 కొత్త ఆవిష్కరణలు

అమెజాన్‌ నుంచి 2 కొత్త ఆవిష్కరణలు

క్రోమ్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక

క్రోమ్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరిక

ట్యాగ్లు
ఆంథ్రోపిక్క్లాడ్ ఏఐఏఐ వాటర్‌మార్క్కృత్రిమ మేధస్సుఏఐ పారదర్శకతసీ2పీఏ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్ 2026: దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నేవీ ముంబై

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం
జనరల్

సౌదీ జెండా ఉన్న ఆయిల్ ట్యాంకర్‌పై దాడి..ముగ్గురు భారతీయ నావికులు సురక్షితం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 66: హౌస్‌లో మరచిపోలేని మధుర జ్ఞాపకాలు..

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ
క్రీడలు

ఐపీఎల్‌లో జట్ల పెంపుపై బీసీసీఐ క్లారిటీ

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్
జనరల్

చెరువుల పునరుద్ధరణే లక్ష్యంగా హైడ్రా అడుగులు – కమిషనర్ ఏవీ రంగనాథ్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
జనరల్

చెరువుల పునరుద్ధరణ చరిత్రాత్మక పరిణామం - ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున
జనరల్

నగరాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత - నాగార్జున

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు
సినిమాలు

మణిరత్నం ‘ఇంజి వెల్లం’ విడుదల తేదీ ఖరారు

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు
జనరల్

స్వచ్ఛ నగరంగా హైదరాబాద్..సీఎం రేవంత్ ప్రశంసలు

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం
జనరల్

కేంద్ర మంత్రి సోనోవాల్ చేతుల మీదుగా విశాఖ పార్క్ ప్రారంభం

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం
జనరల్

విద్యా రంగంలో మార్పులకు రేవంత్ సర్కార్ శ్రీకారం

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు
జనరల్

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!