12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

Writer: Harika S 07:29 AM, 12 ఆగస్టు, 2026
కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్‌ విద్యార్థుల బ్రాంచ్‌ ఎంపికలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో కోర్‌ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ వైపు ఎక్కువగా మొగ్గుచూపిన విద్యార్థులు.. ఈసారి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌ వంటి ప్రత్యేక కోర్సులపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఏపీ ఈఏపీసెట్‌ తొలి దశ కౌన్సెలింగ్‌ పూర్తికాగా, రాష్ట్రంలోని 247 కాలేజీల్లో కన్వీనర్‌ కోటాలో ఉన్న 1,51,312 సీట్లలో 1,07,239 సీట్లు భర్తీ అయ్యాయి. మరో 44,073 సీట్లు మిగిలిపోయాయి.

కోర్‌ CSEలో 44,883 సీట్లకు గాను 31,416 సీట్లు భర్తీ కాగా, 69.99 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. మరోవైపు CSE-AIMLలో 18,873 సీట్లకు 15,819 సీట్లు భర్తీ అయి 83.81 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. CSE-AI, డేటా సైన్స్‌లో 81.85 శాతం, ఐటీలో 79 శాతం, ప్రత్యేక AI-ML కోర్సుల్లో 75 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈసీఈలోనూ 74 శాతం సీట్లు నిండాయి. మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు AI, ML, డేటా సైన్స్‌ వంటి భవిష్యత్‌ ఆధారిత కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

30 బిలియన్ పారామీటర్ల AI మోడల్‌ను విడుదల చేసిన మెటా..

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

లాంచ్‌కు ముందే లీకైన ఆసుస్, లెనోవో గూగుల్‌బుక్ ల్యాప్‌టాప్‌లు..

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

బిట్‌కాయిన్‌కు బిగ్ షాక్..

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

ఏఐతో పన్నుల శాఖలో భారీ మార్పులు..

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ
ట్యాగ్లు
ఏపీ ఈఏపీసెట్‌ఇంజినీరింగ్‌ అడ్మిషన్స్‌CSE-AIMLఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌మెషీన్‌ లెర్నింగ్‌డేటా సైన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

క్వాంటమ్‌స్కేప్ సీఈఓతో డిప్యూటీ సీఎం భేటీ.. నెక్స్ట్‌జెన్ బ్యాటరీలపై చర్చ

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

ఆపిల్‌ నుంచి భారీ ప్రొడక్ట్‌ లాంచ్‌లు..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం
జనరల్

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు
ఆరోగ్యం

బాడీ దుర్వాసన నివారణకు డియోడ్రెంట్లు వద్దంటున్న నిపుణులు

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు
ఆరోగ్యం

ఈ ఆరోగ్య సమస్యలు ఉంటే జామకాయలు తినొద్దంటున్న వైద్యులు

డీసీ కాంబినేషన్ రిపీట్?
గాసిప్స్

డీసీ కాంబినేషన్ రిపీట్?

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్‌’పై త్రివిక్రమ్ స్టాంప్.. హిట్‌పై నిర్మాత ధీమా!

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...
జనరల్

నేడు అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం...

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!
జనరల్

బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు.. దేశవ్యాప్తంగా వేలాది శాఖల మూత!

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..
జనరల్

బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ కీలక హెచ్చరిక..

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లోకి లలితా జ్యువెల్లరీ.. రూ.1,700 కోట్ల ఐపీవోకు రెడీ!

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!
జనరల్

దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపార కుటుంబంగా అంబానీలు..!

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!