27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

Writer: Chandrika 09:20 PM, 27 సెప్టెంబర్, 2026
సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. సిక్స్ బాదుతూ స్టైలిష్‌గా సెంచరీ పూర్తి చేశాడు. కేవలం 74 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సులతో శతకం సాధించాడు. 135.1 స్ట్రైక్‌రేట్‌తో దూకుడుగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ ఇన్నింగ్స్‌తో స్టేడియంలో అభిమానులు సంబరాలు చేసుకున్నారు.

ఈ శతకంతో విరాట్ కోహ్లీ వన్డే కెరీర్‌లో 55వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్లపై దూకుడుగా విరుచుకుపడిన కోహ్లీ.. మరోసారి తన బ్యాటింగ్ సత్తాను చాటాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ల జోరు..

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

మహిళల 200 మీటర్ల పరుగులో భారత్‌కు కాంస్యం...

ట్యాగ్లు
విరాట్ కోహ్లీకోహ్లీ సెంచరీభారత్ వర్సెస్ వెస్టిండీస్ఇండియా వర్సెస్ వెస్టిండీస్వన్డే క్రికెట్కోహ్లీ 55వ సెంచరీటీమిండియాభారత క్రికెట్క్రికెట్ వార్తలుకోహ్లీ సిక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం
ఆరోగ్యం

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఓటీటీ

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!