16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీజీ20 జోష్ మొదలైంది...విజయ్ దేవరకొండతో ప్రచార జోష్

Writer: Chandrika 05:49 AM, 17 జూన్, 2026
టీజీ20 జోష్ మొదలైంది...విజయ్ దేవరకొండతో  ప్రచార జోష్

తెలంగాణ వ్యాప్తంగా దాగి ఉన్న యువ క్రికెట్ ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీజీ20 క్రికెట్ లీగ్ తొలి సీజన్‌కు సర్వం సిద్ధమైంది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ నెల 21 నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ టోర్నీ ప్రచారకర్తగా వ్యవహరించనుండగా, శ్రీనిధి యూనివర్శిటీ టైటిల్ స్పాన్సర్‌గా ఉంది. జులై 7తో లీగ్ దశ ముగియనుండగా, జులై 9 నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభమై జులై 12న ఫైనల్ నిర్వహించనున్నారు. ప్రారంభ వేడుకల్లో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నారు.

టీజీ20 లీగ్‌ను ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. మ్యాచ్‌లు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ మరియు జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. సాధారణ టికెట్ ధర రూ.50గా, ప్రత్యేక టికెట్ల ధర రూ.100గా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. టోర్నీ విజేత జట్టుకు రూ.1 కోటి, రన్నరప్‌కు రూ.50 లక్షలు, మూడో మరియు నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.25 లక్షల ప్రైజ్‌మనీ అందజేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

ట్యాగ్లు
టీజీ20 లీగ్హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్విజయ్ దేవరకొండతెలంగాణ క్రికెట్ఉప్పల్ స్టేడియంటి20 క్రికెట్యువ క్రికెటర్లుహెచ్‌సీఏఎస్ ఎస్ తమన్క్రికెట్ టోర్నమెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
జనరల్

నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌
జనరల్

ట్రంప్‌ కొత్త వీసా నిబంధనలకు కోర్టులో బ్రేక్‌

నీట్ యూజీలో కీలక మార్పులు
జనరల్

నీట్ యూజీలో కీలక మార్పులు

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌
జనరల్

న్యాయవ్యవస్థకు ప్రజా విశ్వాసమే ఏకైక నిజమైన సంపద: సీజేఐ సూర్యకాంత్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు
జనరల్

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లో కొత్త ఫైవ్‌స్టార్‌ హోటళ్లు

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు
జనరల్

నల్గొండలో 2 వేల ఏళ్ల నాటి టెర్రకోట డాబర్‌ గుర్తింపు

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు
జనరల్

రాజీవ్‌ యువ వికాసంపై భట్టి కీలక ఆదేశాలు

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌
జనరల్

తెలంగాణ-ఆగాఖాన్‌ డెవలప్‌మెంట్‌ నెట్‌వర్క్‌ బంధం మరింత బలోపేతం చేయాలి: గవర్నర్‌

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. ఎస్‌ఎల్‌పీ డిస్మిస్‌

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు
బిజినెస్

యూపీఐ పేమెంట్స్‌లో కీలక మార్పు

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు
జనరల్

తెలంగాణ పోరాట చరిత్రను జెన్‌జీ తెలుసుకోవాలి: రామచందర్‌రావు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ
జనరల్

పోస్టల్‌ బ్యాలెట్‌ ఆంక్షలకు సుప్రీంకోర్టు బ్రేక్‌.. ట్రంప్‌కు ఎదురుదెబ్బ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!